Nanudu Kusinerla

కె. నందన్ కుమార్ గౌడ్s/o రామాంజనేయులు గౌడ్.అమ్మ :-  లక్ష్మి.గ్రామం :- ఉయ్యాలవాడ.
విద్య :-  M.A. తెలుగుసాహిత్యం.MVS GOVT కాలేజ్.occ :- Self employment.email :- kusinerlanandu@gmail.com ph :- 9603234503.
కవితలు , కథలు , వ్యాసాలు రాస్తుంటాను.పుస్తకాలు చదవటం అలవాటు.
కుషినేర్ల నందు.పేరుతో రాస్తుంటాను.

నీల by Nandu Kusinerla

నది దాటి అవతలి గట్టుకు చేరిన నీలకి ఒక వేప చెట్టు కనిపించింది. తరాలుగా పెరుగుతూ దిట్టంగా నిలబడిన కాండం. గుబురైన శాఖోపశాఖలతో కూడిన కొమ్మలతో  ఆకుపచ్చని  లోకంలాగా అగుపించింది.

నీల by Nandu Kusinerla Read More »

Scroll to Top