Translations

ఉత్తరాల బగ్గీ (The Post) – Translation by S Sridevi

ఈ ప్రయాణం విద్యార్థికి చాలా సరదాగా అనిపించింది. రాత్రంతా, అదీ వుత్తరాలబగ్గీలో ప్రయాణం చెయ్యడం అతని జీవితంలో అదే మొదటిసారి.

ఉత్తరాల బగ్గీ (The Post) – Translation by S Sridevi Read More »

ధైర్యే సాహసే లక్ష్మీ translation by Savitri Ramanarao

హోటల్స్‌లో ఆడపిల్లలు పని చేయటం చూసాను. వయసులో ఆడపిల్లలు అలా బయటికి వచ్చి అన్ని పనులు ధైర్యంగా చేస్తుంటే ఇంతవయసు వచ్చి నేను మంగలి పని చేస్తే తప్పేంటనిపించింది.

ధైర్యే సాహసే లక్ష్మీ translation by Savitri Ramanarao Read More »

పందెం (The bet) – Translation by S Sridevi

జీవితంలో ఎప్పుడూ… షేర్లలో డబ్బు భయంకరంగా నష్టపోయినప్పుడు కూడా కలగనంత అసహ్యం తనమీద తనకి కలిగింది. ఇంట్లోకి వచ్చి, పక్కమీద పడుకున్నాడు మనసంతా అలజడి. కళ్లలోంచీ కన్నీళ్ళు ధారలు కట్టిపోయాయి. నిద్ర రాలేదు చాలాసేపటిదాకా.

పందెం (The bet) – Translation by S Sridevi Read More »

సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi

“నేను జిల్లా పోలీసు అధికారిని. నిన్న నీతో కలిసి సత్రంలో బస చేసిన వ్యాపారిని ఎవరో గొంతుకోసి చంపారు. నీ వస్తువులు తనిఖీ చెయ్యాలి”

సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi Read More »

జిల్లావైద్యుడు (The District Doctor)- 1 Translation by S Sridevi

ప్రతిమనిషికీ ఒక ప్రేమకథ వుంటుంది. అది విఫలమో సఫలమో ఔతుంది. రెండిటిలో ఏది జరిగినా అతనిమీద దాని ప్రభావం వుంటుంది.

జిల్లావైద్యుడు (The District Doctor)- 1 Translation by S Sridevi Read More »

ఓవర్‍కోటు – 4 Translation by S Sridevi

“ఏం జరిగింది? అలా వున్నావేం?” అని ప్రతివాళ్ళూ అడగటమే. విషయం తెలిసి ఒకరిద్దరుతప్ప అందరూ అతనిమీద జాలిపడ్డారు. ఆ ఒకరిద్దరూ అంతటి దయనీయమైన పరిస్థితినికూడా వదలకుండా అకాకీని గేలిచేసారు.

ఓవర్‍కోటు – 4 Translation by S Sridevi Read More »

Scroll to Top