Rama Sandilya

రమా శాండిల్య... గృహిణిని... యాత్ర సాహిత్యం చదవటం, యాతలు చెయ్యటం ఇష్టం. ఈ మధ్య కాశీ యాత్ర చేసిన నా అనుభవాలను, 'ముక్తిక్షేత్రం' అనే ఒక పుస్తకం అచ్చువేయించాను. మంచి పేరు వచ్చింది.  అప్పుడప్పుడు చిన్న చిన్న కథలు వ్రాస్తుంటాను. ఎక్కువగా ట్రావెలాగ్ లు వ్రాస్తుంటాను.  కెనడా తెలుగు పత్రికకు పంపిన కథకు బహుమతి వచ్చిన కథ 'జ్ఞాననేత్రం'

Scroll to Top