ప్రియమైన జీవితం – 11 by S Sridevi
ఇతనెందుకు వచ్చాడు? సుమిత్రని వదలడా? అప్రసన్నంగా అనిపించింది ఆవిడకి.
ప్రియమైన జీవితం – 11 by S Sridevi Read More »
ఇతనెందుకు వచ్చాడు? సుమిత్రని వదలడా? అప్రసన్నంగా అనిపించింది ఆవిడకి.
ప్రియమైన జీవితం – 11 by S Sridevi Read More »
“నాగదిమీద కామెంట్స్ ఏమైనా వున్నాయా?” అంతకుముందు అతనన్నది గుర్తు తెచ్చుకుని అడిగింది.
“కొత్తగా ఏమీ లేవు. పాతవే హోల్డ్ చేస్తున్నాను” అన్నాడు.
ప్రియమైన జీవితం – 10 by S Sridevi Read More »
వాళ్ళిద్దరి మధ్యా కూడా కొన్ని ఏకాంతాలున్నాయి. ఆ సమయాల్లో వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకున్నారో తెలీదు.
ప్రియమైన జీవితం – 9 by S Sridevi Read More »
అవేమైనా తేలిగ్గా దొరుకుతున్నాయా? తేలిగ్గా వుద్యోగాలు వచ్చే చదువు చదివిస్తున్నానా?
ప్రియమైన జీవితం – 8 by S Sridevi Read More »
“సూర్యా!” విస్మయంగా చూసింది నీలిమ. “దీన్నే ప్రేమంటారేమో! ఎవర్నేనా అడిగి తెలుసుకుంటాను” అతను నవ్వాడు.
ప్రియమైన జీవితం – 7 by S Sridevi Read More »
ఏమీ అవదు. మీరేం భయపడు కండి. భార్యాభర్తల మధ్య ఇంకా పెద్దపెద్ద గొడవలే వస్తుంటాయి. విడాకులదాకా వెళ్ళినవాళ్లే మళ్ళీ కలుసుకుంటున్నారు
ప్రియమైన జీవితం – 6 by S Sridevi Read More »
“నువ్వెంత? నీ బతుకెంత? గుమస్తాగాడి భార్యవి, ఇలా అనుకోగానే అలా బైకు వచ్చేస్తుందని కలగన్నావా? బైకున్నా నాకొచ్చే బోడిజీతంతో పెట్రోలు పోసి దాన్ని మెయింటెయిన్ చెయ్యగలననే అనుకున్నావా?
ప్రియమైన జీవితం – 5 by S Sridevi Read More »
“నా సంగతికేంగానీ నువ్వెలా ఉన్నావు? ఆమధ్యని ఏదో అనారోగ్యమని అమ్మకి చెప్పావట? ఇద్దరికీ ఈ అనారోగ్యాలేమిటి? వంటా అదీ చాతకావటం లేదా? లేకపోతే కొద్ది రోజులు మనింటికి వచ్చి ఉండి వెళ్లండి” అంది సుమిత్ర.
ప్రియమైన జీవితం – 4 by S Sridevi Read More »
ఏదైతే ఊహించడానికే సుమిత్ర భయపడిందో అదే చెప్పింది నీలిమ. ఆఫీసయాక ఇంటికి వెళ్ళేముందు ఆమె దగ్గర వచ్చి కూర్చుంది.
ప్రియమైన జీవితం – 3 by S Sridevi Read More »
కొందరికి కొన్ని రావని. సంపాదించటంతో తన బాధ్యత తీరిపోలేదన్న విషయం గ్రహింపుకొచ్చింది.
ప్రియమైన జీవితం – 2 by S Sridevi Read More »