ఝరి – 88 by S Sridevi
నన్ను అంతా వేరేగా చూస్తున్నారు. పద్మత్త మమ్మల్ని యింట్లోంచీ వెళ్ళిపొమ్మంటోంది.
ఝరి – 88 by S Sridevi Read More »
నన్ను అంతా వేరేగా చూస్తున్నారు. పద్మత్త మమ్మల్ని యింట్లోంచీ వెళ్ళిపొమ్మంటోంది.
ఝరి – 88 by S Sridevi Read More »
అల్లుడి వెనక బైకెక్కి వెళ్తున్న రామారావుని చూసి కుటుంబరావుకి కాస్త అసూయలాంటిది కలిగింది.
ఝరి – 87 by S Sridevi Read More »
“అదేమిటే? లంకంత ఇల్లు. లక్ష్మికి ఉన్నది ఇద్దరు కొడుకులు. అందులో ఒకడు… అందునా పెద్దకొడుకు వేరే వెళ్ళడమేమిటి? ఎక్కడా వినం” ఆశ్చర్యంగా అన్నాడు.
ఝరి – 87 by S Sridevi Read More »
ఇందులో వాడికి జరిగే నష్టం ఏమీ వుండదుగానీ, కొంత వ్యాపారం జరుగుతుంది. బైటివాళ్ళో నలుగురు లాభపడతారు
ఝరి – 86 by S Sridevi Read More »
“అంత లెక్కలేసుకునే అవసరం నీకేంట్రా? ఉండనీ. అంతగా మిగిలిపోతే హడావిడయ్యాక తిరిగి ఇచ్చేద్దువుగాని” మాధవ్ బలవంతం చేసాడు. అతన్ని చిన్నబుచ్చడం యిష్టంలేక తీసుకున్నాడు వాసు. విషయం తెలిసి, నీలిమ ముభావంగా వుండిపోయింది.
ఝరి – 85 by S Sridevi Read More »
“పంచాయితీ దేనికిరా? ఎవళ్ళ వ్యవహారాలు వాళ్ళు చూసుకోవాలిగానీ, చిన్నపిల్లలా కూర్చోబెట్టి నచ్చజెప్పడానికి?” నిరసనగా అన్నాడు రవి.
ఝరి – 84 by S Sridevi Read More »
“రాజావారికి అన్ని ఆస్తులుండి మనం సాధారణంగా ఎందుకుండాలి? అందరికీ ఒక్కలాగే ఎందుకుండదు?”
ఝరి – 83 by S Sridevi Read More »
రాణా పిల్లలంటే గీతకి వాళ్ళని ముట్టుకోవాలనికూడా అనిపించలేదు. బావోదని ఒకమాటు దగ్గిరకి తీసుకుని ఇచ్చేసింది. ఆ కాస్తకే వొళ్ళంతా కంపరం పుట్టేసింది.
ఝరి – 82 by S Sridevi Read More »
మా అత్తగారి అత్తగారితో కాపురానికి వచ్చినవాళ్ళు, మా అత్తగారితో కాపురానికి వచ్చినవాళ్ళు, ఈవిడతో కాపురానికి వచ్చినవాళ్ళు… ఇంటిల్లిపాదీ ఈమెకి ఫాన్స్…
ఝరి – 81 by S Sridevi Read More »
ఆకుని అందకుండా, పోకని పొందకుండా పనిసాగించుకోవడమంటే ఇదేననిపించింది నీలిమకి.
ఝరి – 80 by S Sridevi Read More »