చీకట్లో పూసిన పూలు by S Sridevi
వడ్డున నిలబడి మామ మాట్లాడుతున్నాడు. మునకయీతేనా వెయ్యకుండా నువ్వు కలలు కంటున్నావు. నడిమధ్యని మునగానాం తేలానాంగా నేను వున్నాను.
చీకట్లో పూసిన పూలు by S Sridevi Read More »
వడ్డున నిలబడి మామ మాట్లాడుతున్నాడు. మునకయీతేనా వెయ్యకుండా నువ్వు కలలు కంటున్నావు. నడిమధ్యని మునగానాం తేలానాంగా నేను వున్నాను.
చీకట్లో పూసిన పూలు by S Sridevi Read More »
కరుణ రాలేదా ?” ” మత్తుతో కూరుకుపోతున్న కనురెప్పల్ని బలవంతంగా విడదీసి చుట్టూ చూస్తూ నిరాశగా అడిగింది సుభద్ర .
బంగారుపంజరం by S Sridevi Read More »
“దీన్నే వృద్ధాప్యం అంటారన్నయ్యా! అన్నీ అమరివుంటాయి. దేనికీ లోటుండదు. దేనిమీదా ఆసక్తి వుండదు. అలాగని దేన్నీ వదులుకోలేము. ముందు పుట్టినవాడివి కాబట్టి ఈదారికి నువ్వు ముందు చేరుకున్నావు. మేమూ నీ వెనకే వస్తున్నాము””
గుమ్మడి గింజలు by S Sridevi Read More »
“వీ షల్ బీ లివింగ్ టుగెదర్ అన్ టూ డెత్… మనం చనిపోయేదాకా కలిసే వుంటాం” అన్నాడు నిశాంత్ లేచి నిలబడి ఆమె చెయ్యందుకుంటూ. అందులోని విషాదం అర్థమై కళ్ళలో నీళ్ళు తిరిగాయి ప్రసన్నకి. లేచి అతన్ననుసరించింది. వాళ్ళ వెనుకే వంటరితనంకూడా.
లివింగ్ టుగెదర్ by S Sridevi Read More »
“చెప్పండి. నాకేం తోచటంలేదు. పిల్లల్ని మనం వెనకటివాళ్ళలా ఎందుకు హోల్డ్ చెయ్యలేకపోతున్నాం? వాళ్ళకోసం ఎన్నో కష్టాలుపడుతూ, ఎన్నో త్యాగాలు చేస్తూకూడా?” అంది.
అధిరోహణం by S Sridevi Read More »
“వచ్చేందేదో పంచిచ్చేస్తే ఆయనకొచ్చే కష్టం ఏమిటట? కట్టకట్టుకు తీసికెళ్తారా? ఈ ముసలాళ్ల ఖర్చుకి పెన్షను చాలదా?”” రుసరుసలాడింది భరత్ భార్య.
ఇంకో మజిలీకి by S Sridevi Read More »
నీ పేరేమిటోకూడా నాకు సరిగ్గా గుర్తులేదు. లక్ష్మీస్వరాజ్యం అని లగ్నపత్రిక రాయించినప్పుడు పురోహితుడు చదివినట్టు జ్ఞాపకం.
చిట్టికి క్షమార్పణలతో by S Sridevi Read More »
ఆ శిథిలాలకిందినుంచీ ఆమెని బయటికి తీయటానికి దాదాపు ఆరుగంటలు పట్టింది.
తరంగనాట్యం by S Sridevi Read More »
ఏదో ఒక బలహీనక్షణంలో మనం పెళ్ళిచేసుకోవాలనే నిర్ణయం తీసుకుని వుంటే అది చాలా డిసాస్ట్రస్గా వుండేది.
బేబీ ఆఫ్ అర్చన by S Sridevi Read More »
“పెద్ద చెప్తున్నావు, ఈ యుద్ధంలో అణుబాంబులు వాడలేదుగానీ వాడివుంటే భూగోళమే జీవకోటిమీద లక్ష సంవత్సరాల యుద్ధం ప్రకటించి ఉండేది”” ఒక బయోకెమిస్టు నిరసనగా అన్నాడు.
యుద్ధదృశ్యం by S Sridevi Read More »