బేబీ ఆఫ్ అర్చన by S Sridevi
ఏదో ఒక బలహీనక్షణంలో మనం పెళ్ళిచేసుకోవాలనే నిర్ణయం తీసుకుని వుంటే అది చాలా డిసాస్ట్రస్గా వుండేది.
బేబీ ఆఫ్ అర్చన by S Sridevi Read More »
ఏదో ఒక బలహీనక్షణంలో మనం పెళ్ళిచేసుకోవాలనే నిర్ణయం తీసుకుని వుంటే అది చాలా డిసాస్ట్రస్గా వుండేది.
బేబీ ఆఫ్ అర్చన by S Sridevi Read More »
“పెద్ద చెప్తున్నావు, ఈ యుద్ధంలో అణుబాంబులు వాడలేదుగానీ వాడివుంటే భూగోళమే జీవకోటిమీద లక్ష సంవత్సరాల యుద్ధం ప్రకటించి ఉండేది”” ఒక బయోకెమిస్టు నిరసనగా అన్నాడు.
యుద్ధదృశ్యం by S Sridevi Read More »
“జీవితమంటే మానవసంబంధాలే కాదు, ఆర్థిక సంబంధాలు కూడా. వాస్తవ దృక్పథం అనే పెర్స్పెక్టివ్ఏంగిల్కి యీ రెండూ భుజాలు.
ఆమె విజేత కాదు by S Sridevi Read More »
“ఔనూ, మీరు డబ్బుకోసమే నన్ను చేసుకున్నానని అంటుంటారుకదా, ఇంకా డబ్బున్న కురూపి నాకన్నా ముందే తటస్తించి ఉంటే ఆమెనే చేసుకుని ఉండేవారా?
అతనిష్టం by S Sridevi Read More »
This is post 4 of 20 in the series “కృత్తిక” A compilation of 20 stories by S Sridevi – 3
కోడలొచ్చింది by S Sridevi Read More »
నా కొడుకు విషయ౦లో తప్పుచేసి భార్యని భౌతిక౦గానూ కొడుకుని మానసిక౦గానూ దూర౦చేసుకున్నాను. ఇప్పుడు సరిదిద్దుకోవాలన్నా సర్దుకోలేన౦త దూరానికి వచ్చేసాను.
స౦దిగ్ధపు రహదారులు by S Sridevi Read More »
తప్పుచేసినవాడికన్నా, చేసినట్టు ఆరోపించబడినవాడికే తనే తప్పూ చెయ్యలేదని నిరూపించుకోవలసిన అవసరం ఎక్కువగా వుంటుంది
పగుళ్ళు by S Sridevi Read More »
“మీ ఇద్దరికీ అంత గొడవెందుకొచ్చింది?”
“…”“
“డబ్బు దగ్గరేనా?””
“…”
“నిన్ను డబ్బు తెమ్మన్నాడా అతను?””
వంటింటి కిటికీ by S Sridevi Read More »
“క్షమాభిక్ష తిరస్కరించారు” నిదానంగా అన్నాడు అక్బర్. అతని మొహం మీద విచారపు నీడలు పరుచుకున్నాయి.
This is post 19 of 20 in the series “భరణి” A compilation of 20 stories by S Sridevi – 2
పార్థివం by S Sridevi Read More »