ప్రేమరాహిత్యం by S Sridevi
పెళ్లి జరుగుతూ వున్నప్పుడు తనలోంచీ ఎవరో బయటికి వచ్చి దూరంగా జరుగుతున్నట్టు అనిపించింది చెలానికి. బయటికి వచ్చినవాడొక గుంపులో చేరాడు.
ప్రేమరాహిత్యం by S Sridevi Read More »
పెళ్లి జరుగుతూ వున్నప్పుడు తనలోంచీ ఎవరో బయటికి వచ్చి దూరంగా జరుగుతున్నట్టు అనిపించింది చెలానికి. బయటికి వచ్చినవాడొక గుంపులో చేరాడు.
ప్రేమరాహిత్యం by S Sridevi Read More »
అన్నీ యిచ్చేకే సంతకం పెడుదువుగాని. పదివేల జీతం వచ్చే వుద్యోగం మాత్రం నాకిస్తారు. అదేనా స్నెహధర్మంగానూ, నెనుమాత్రమే చెయ్యగలనుకాబట్టి”
తప్పనిసరిగా by S Sridevi Read More »
“మగవాడి చేతిలో రెండుసార్లు ఓడిపోయాను. ఒకసారి భార్యగా, ఒకసారి తల్లిగా” అంది.
మలివసంతం by S Sridevi Read More »
“మీరిద్దరూ అందంగా వుంటారు. మాకే ఆక్షేపణా లేదు. అందాన్ని నిలుపుకోవటానికి అంజని చాలా ప్రయాసపడుతుంది. దాంతోటీ నాకు సమస్య లేదు. కానీ నన్ను ఆక్షేపించినప్పుడు కొన్ని విషయాలు ఎత్తి చూపించక తప్పదు. ఎందుకా అందం? స్కిన్ షో చేస్తుందా? మోడలింగ్, యాక్టింగ్ చేస్తుందా?”
నేను విసిరిన బంతి by S Sridevi Read More »
“అమెరికాని మనకి పరిచయం చేసింది కొలంబస్. అక్కడికి మనని తీసుకెళ్లే విమానాన్ని కనిపెట్టింది రైట్ బ్రదర్స్. వీళ్లంతా మగవాళ్ళే. అంతేకాదు, కంప్యూటర్ను కనిపెట్టిన బాబేజీ, మైక్రోసాఫ్ట్ త్రిశంకుస్వర్గపు అధినేత బిల్ గేట్స్ కూడా మగవాళ్ళే. ఏం చేసినా మగవాళ్ళే చేస్తారు” అన్నాడు.
లే ఆఫ్ by S Sridevi Read More »
ఎటూ …
ఎవర్లోనూ కలవలేనిది నేనే !
కనిపించని ముల్లేదో నా వ్యక్తిత్వాన్ని కెలుకుతూ ఉంటుంది . ఎన్నున్నా ఏదో వెలితి !
ముల్లు by S Sridevi Read More »
” పదోతరగతి పాసయ్యేసరికి నేనో ఉద్యోగం చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది మా ఇంట్లో. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలో పేరు నమోదు చేసుకున్నాను. గవర్నమెంటు ఉద్యోగాలకి వయస్సు చాల్లేదు. ఎప్పుడెప్పుడు పద్ధెనిమిది నిండుతాయని ఎదురుచూశాను. ఎన్ని ఉద్యోగాల్రా, అప్పుడు?
లాటరీ by S Sridevi Read More »
“తనగురించి చెప్పానుగా? నా బలహీనతలని, కోరికలని తను మన్నించగలదు. అటువంటి వ్యక్తికి ద్రోహం చేసే మనస్తత్వం కాదు నాదని కూడా తనకి తెలుసు.”
వంకరగీత by S Sridevi Read More »
“మీరు ఇతని తండ్రా? ” మదర్ గొంతు నిర్వికారంగా వుంది. “ప్రేమ… మనుషులు పిల్లలకిచ్చిన శాపం. అందుకే రోడ్లమీద, అనాథశరణాలయాల్లోనూ యిందరు అనాథలు. ప్రేమించుకుంటారు, శారీరకసుఖాలని అనుభవిస్తారు. పొరపాటున పిల్లలు పుట్టే పరిస్థితి వస్తేమాత్రం ముందు మగవాడు జారుకుంటాడు. తరువాత ఏం చెయ్యాలో తెలీని అసహాయపరిస్థితిలోనో, తనూ తప్పించుకోవాలనో స్త్రీ ఏదో ఒకటి చేస్తుంది…
మనుషులిచ్చిన శాపం by S Sridevi Read More »