ప్లాస్మా జీవులు by S Sridevi
వాళ్ళు వ్యాస్‍ని ఎత్తుకుపోయారు. హీ ఈజ్ నో మోర్. వాళ్ళిద్దరూ నాకు కనిపించలేదుకానీ వ్యాస్ ఎయిమ్‍లెస్‍గా లేబ్‍డోర్ వైపు వెళ్ళటాన్ని చూసి ఆపబోయాను. ఐ వజ్ లేట్.
ప్లాస్మా జీవులు by S Sridevi Read More »
వాళ్ళు వ్యాస్‍ని ఎత్తుకుపోయారు. హీ ఈజ్ నో మోర్. వాళ్ళిద్దరూ నాకు కనిపించలేదుకానీ వ్యాస్ ఎయిమ్‍లెస్‍గా లేబ్‍డోర్ వైపు వెళ్ళటాన్ని చూసి ఆపబోయాను. ఐ వజ్ లేట్.
ప్లాస్మా జీవులు by S Sridevi Read More »
మీరు మాకు సమగ్రమైన ఆకృతినిచ్చారు. సునిశితమైన సాంకేతికతనిచ్చారు. మా సంఖ్యని చెప్పుకోదగ్గంతగా పెంచారు. దేశవిదేశాల ప్రతినిధులముందు మేమే మిన్న అనిపించారు.
యంత్రసేవ by S Sridevi Read More »
“నువ్వు పెళ్లెందుకు చేసుకోకూడదు? అతని దారిని అతను భార్యాపిల్లలతో బాగానే వున్నాడుకదా? నువ్వెందుకిలా?”
మలుపు by S Sridevi Read More »
ఈ సమాజంలోని ఒక వ్యక్తికి ఆత్మహత్యకో డిప్రెషన్కో దారితీసే పరిస్థితులు వచ్చాయంటే ఆ లోపం అతనిది కాదు. అతని చుట్టూ ఉన్నవాళ్ళది.
సింధూరి by S Sridevi Read More »
విలాసాలపట్ల యిష్టం ఒక్కటే ఉత్తమ్‌ని చేసుకోవటానికి అర్హతకాదన్నాడు సంజయ్. నిజమే!
అర్హత by S Sridevi Read More »
“కష్టం, సుఖం, లేక సంతోషం… ఇవి మనిషి అనుభవానికీ వాటినుంచీ వచ్చిన జ్ఞానానికీ, జీవనసరళికీ సంబంధించినవి.
నాకొద్దీ అభ్యుదయం by S Sridevi Read More »
“ఏ క్షణాన ఈ పిల్ల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందోనని భయంగా వుంది జయా! ఈ పెద్దతనంలో అలా చెయ్యద్దని చెప్పు ” అన్నారు దీనంగా.
ఒలీవియా by S Sridevi Read More »
అతనికి చప్పుని గుర్తొచ్చింది . ‘డబ్బు’ అనేదొకటి ప్రపంచాన్ని శాసిస్తుందనీ, దాన్ని తండ్రి దుర్వినియోగపరచడం చేతనే తనకి దక్కాల్పివన్నీ దక్కడం లేదని తను అనుకోకముందు చాలా సంతోషంగా ఉండేవాడు.
పాతకాలపు మనిషి by S Sridevi Read More »
“అమ్మా! ప్రస్తుతం వాళ్లున్న పరిస్థితిలో డబ్బు ఖర్చుపెట్టలేరు. గ్రాండ్‍గా చేసుకోవాలనేది మన సరదా. మన సరదాకోసం వాళ్లని ఖర్చుపెట్టమనడం సరైనది కాదు. మనం రిసెప్షను ఎరేంజి చేద్దాం” మెత్తగా అన్నాడు.
స్నేహితుడు by S Sridevi Read More »
“ఏమైంది కూతురా?” అన్న అతని పలకరింపులోని ఆర్తి నా మనసునిండా మలయపవనంలా తాకుతూనే వుంది.
అనుభూతులు పదిలం…పదిలం by S Sridevi Read More »