కుటుంబదృశ్యం by S Sridevi
“ఒకటి చెప్పు. కన్నతల్లికి తిండి పెట్టనివాడొకడుండగా మనకి పిల్లలు ఇంతంత డబ్బెందుకు పంపిస్తున్నారంటావు?” అడిగాను.
కుటుంబదృశ్యం by S Sridevi Read More »
“ఒకటి చెప్పు. కన్నతల్లికి తిండి పెట్టనివాడొకడుండగా మనకి పిల్లలు ఇంతంత డబ్బెందుకు పంపిస్తున్నారంటావు?” అడిగాను.
కుటుంబదృశ్యం by S Sridevi Read More »
కోరిక వుంటే అది తీరలేదన్న బాధ వుంటుంది. తీరితే ఇంకాస్త పెద్దది పుట్టుకొస్తుంది. అదొక జీవచైతన్యం. అలాంటిది యశోదలో పెద్దగా లేదు. అందుకని బాధా లేదు.
గతజలం, సేతుబంధనం by S Sridevi Read More »
విత్తనాలు, ఎరువులు, పురుగులమందులకోసం మార్కెట్‍కి వెళ్ళకపోతే వ్యవసాయం లాభదాయకమే. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెట్టుకుంటే సర్‍ప్లస్ వృధా అవదు.
మళ్ళీ అదే తీరానికి by S Sridevi Read More »
వారసత్వం తండ్రివైపునించే ఎందుకు రావాలి? తల్లివైపునించీ ఎందుకు రాకూడదు?
వారసత్వం by S Sridevi Read More »
“అనసూయ అన్నదాంట్లో తప్పేముంది? ఇల్లన్నాక వండుకోవటం, సర్దుకోవటం, బాధ్యతలు తప్పవు. ఇలా ఎంతకాలం? అరవయ్యేళ్ళు రాగానే మగవారికి ఆఫీసులో రిటైర్మెంటు దొరుకుతుంది. ఫైళ్ళ ఆలోచనలనుంచీ విముక్తి దొరుకుతుంది. మరి ఆడవారికి ఇంట్లో? రేపేం వండుకోవాలి? కూరలేం వున్నాయి? సరుకులేం తెచ్చుకోవాలి? ఇలాంటి ఆలోచనల్లోంచీ వాళ్ళకి విముక్తి వుందా?”
విముక్తి by S Sridevi Read More »
“నా పేరు హైమవతి. నేను మా కోడలి యింట్లో వుంటాను. కోడలి భర్త మంచివాడేగానీ భార్యకి ఎదురు చెప్పలేని పిరికివాడు. నన్ను చూసినప్పుడు తప్పుచేసినట్లు తప్పించుకు తిరుగుతాడు.
కోడలి యిల్లు by S Sridevi Read More »
అపూర్వ రష్యన్ జానపదకథలు – స్వేచ్చానువాదం- అనిల్ బత్తుల- A review
అపూర్వ రష్యన్ జానపదకథలు – స్వేచ్చానువాదం- అనిల్ బత్తుల Read More »
ఎంత పెద్దదాన్నని? ఎమ్మెస్ సుబ్బలక్ష్మిని నీకా పాటలెందుకు, పెద్దదానివి అయ్యావు, ఓ మూల కూర్చోమని ఎవరైనా అన్నారా? అలాగే ఇందిరాగాంధీని అనగలిగారా? వీళ్లందరికంటే చిన్నదాన్నేగా?
“ఆకేసి… పప్పేసి… కూరేసి… అన్నం పెట్టి… నెయ్యేసి…” చేతూ చిన్ని అరచేతితో ఆడుతున్న కళ్యాణికి హఠాత్తుగా గుండెల్లో ఏదో కదిలినట్టై ఆ బాధకి కళ్ళలో పల్చటి కన్నీటిపొర నిలిచింది. భర్తకి దొరకకూడదని గమ్ముని లేచి అక్కడినుంచి వెళ్ళిపోయింది-
అన్ హోనీ by S Sridevi Read More »
వాళ్లేమీ చెడ్డవాళ్ళు కారు. వాళ్లకి తగ్గట్టు వాళ్లు బతుకుతున్నారు. కానీ… ఆ స్థాయికి మనం ఎగరలేము.
తేడా వుంది by S Sridevi Read More »