కాగితం మీది జలపాతం by S Sridevi
మరో ఫోను. ఈసారి నాకు. సుధీర్ తల్లిదగ్గర్నుంచీ. శరత్ ఇంట్లోంచీ వెళ్ళిపోయాడట.
కాగితం మీది జలపాతం by S Sridevi Read More »
మరో ఫోను. ఈసారి నాకు. సుధీర్ తల్లిదగ్గర్నుంచీ. శరత్ ఇంట్లోంచీ వెళ్ళిపోయాడట.
కాగితం మీది జలపాతం by S Sridevi Read More »
This is post 5 of 5 in the series “ఆ వుత్తరం” ఆ వుత్తరం by S Sridevi ఊహించని అతిథి by S
ఒక కన్నీటిచుక్క ప్రయాణం by S Sridevi Read More »
This is post 4 of 5 in the series “ఆ వుత్తరం” ఆ వుత్తరం by S Sridevi ఊహించని అతిథి by S
అస్త్రసన్యాసం by S Sridevi Read More »
“ఆర్యూ క్రేజీ?” మెయిల్ చూసి వెంటనే ఫోన్ చేసి దిగ్భ్రాంతిగా అడిగింది హెచార్ మేనేజర్ లాస్య.
“సరిగానే నిర్ణయిచుకున్నాను. ఒక సమయంలో అవసరాలన్నీ డబ్బుగా మారిపోయాయి. తర్వాత డబ్బు కాలంగా మారింది. ఇప్పుడు కాలాన్ని ప్రేమగా మార్చుకోకపోతే ఆ తర్వాత మార్చుకోవటానికి ఇంకేదీ వుండదు” అంది ప్రజ్ఞ.
అస్తిత్వసంతకం by S Sridevi Read More »
కొన్ని సంభావ్యతలు సంఘటనలుగా మారినప్పుడు అవి ఎలాంటి భౌతికమైన ఆధారాలూ మిగల్చవు. భౌతికశాస్త్రసూత్రాలకి లోబడని ఈ సంఘటనలు మన జీవితంమీద మాత్రం కచ్చితమైన ముద్ర వేసి ఒక సందిగ్ధంలో పడేస్తాయి. జరిగింది నిజమా కాదా అని మనకే అనుమానం కలిగేలా.
ఊహించని అతిథి by S Sridevi Read More »
“అయ్యో! ఆ వుత్తరం” అన్నాను.
“నేనున్నానుగా?” అన్నాడు విన్యెట్.
ఆ వుత్తరం by S Sridevi Read More »