ఝరి – 76 by S Sridevi
“నాన్న ఇటొచ్చిపోతూ వుంటే బావుంటుందికదమ్మా? మా తోడికోడలి తండ్రి మాటమీద ఇల్లంతా నడుస్తుంది. మా స్థానం ఎక్కడో నాకు తెలీడంలేదు. మాధవ్‌కి చెప్పినా వినడు” అంది తల్లితో దిగులుగా.
ఝరి – 76 by S Sridevi Read More »
“నాన్న ఇటొచ్చిపోతూ వుంటే బావుంటుందికదమ్మా? మా తోడికోడలి తండ్రి మాటమీద ఇల్లంతా నడుస్తుంది. మా స్థానం ఎక్కడో నాకు తెలీడంలేదు. మాధవ్‌కి చెప్పినా వినడు” అంది తల్లితో దిగులుగా.
ఝరి – 76 by S Sridevi Read More »
బానే వుంది తెలివి! మీ అత్తగారిదిమాత్రం డబ్బు కాదా? ఇలా దూబరా చేసుకుంటే కొండలేనా తరుగుతాయి. అందులోనూ మీ ఆయనకి గవర్నమెంటు వుద్యోగంకూడా కాదు. ఇంతంత బంధుప్రీతి పనికిరాదు
ఝరి – 75 by S Sridevi Read More »
ఒక్కోసారి మధ్యాహ్నపు ఎండలోలాగ నీడ అసలే వుండదు. అంటే మనిషి దు:ఖంలోనో, చింతనలోనో పూర్తిగా నిమగ్నమైపోయాడన్నమాట.
ఝరి – 74 by S Sridevi Read More »
స్కూలుకి వెళ్తున్నాడు. బాగా కోపం వచ్చినప్పుడు ఒకటో రెండో వూతపదాలు వాడతాడు. తప్పని చెప్తాను. తడబడతాడు. సరిదిద్దుకుంటాడు.
ఎన్ట్రొపీ – by S Sridevi Read More »
“పిల్లలు అన్ని నిర్ణయాలూ తీసుకున్నాకే మనముందుకి వస్తున్నారు. నీ కొడుకూ అంతే” అని మాధవరావుతో త్రిమూర్తులి నిర్ణయం, తనకీ విజయ్‌కీ మధ్య జరిగిన సంభాషణా చెప్పాడు.
ఝరి – 73 by S Sridevi Read More »
పెళ్లి చేసుకున్నందుకూ, పిల్లల్ని కన్నందుకూ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నాం. ఎన్నో తిరస్కారాలు రుచిచూసాం. జీవితమంటే ఇదేనా? ఇంతేనా?
సంగమం 35 by S Sridevi Read More »
“పిల్లల చదువుల దగ్గర్నుంచీకూడా మీరు ఏవీ సరైన నిర్ణయాలు తీసుకోలేదు. నేను ఏదైనా చెప్పబోయినా వదినకి నచ్చడం లేదు.
సంగమం 34 by S Sridevi Read More »
కేశవశర్మ చనిపోయాడు. గోపాలకృష్ణ ఒక్కడే వెళ్ళాడు. డబ్బు కారణంగా చనిపోయిన జ్యోతి, పాప గుర్తొచ్చారు అతనికి.
సంగమం 33 by S Sridevi Read More »
శాంతికి పనిపట్ల గల నిబద్ధతా, భేషజాలు ఎరుగని పల్లెటూరి ప్రవర్తనా వాళ్ల మేనేజరుకి బాగా నచ్చాయి.
సంగమం 32 by S Sridevi Read More »
ఆడవాళ్ళపట్ల సమాజానికి ఎందుకు ఈ వివక్షత? ఎందుకింత కాఠిన్యం?
సంగమం 31 by S Sridevi Read More »