Savitri Ramanarao

నా  పేరు  ఆయాపిళ్ళ సావిత్రి. జననం 1955. పుట్టింది అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ లో. తల్లితండ్రులు.. లేట్ గంటి వెంకట రమణయ్య,సుందరమ్మ. భర్త.. లేట్ A.V.Ramana Rao.విద్యార్హతలు: MSc physic s, Mphil, PG Dip Electronics  ఉద్యోగం: విశాఖపట్నం AVN కళాశాలలో భౌతికశాస్త్ర విభాగంలో  విభాగఅధిపతిగా చేసి.2013 లో రిటైర్ ఆయాను. కధలు, కవితలు రాయటం సరదా.కొన్ని ప్రచురింపబడ్డా అవి ఏవీ సేకరించి పెట్టుకోలేదు.అసలు ప్రచురణకి పంపటమే చాలా తక్కువ. రిటైర్ అయాకా ఈ fb లోకి వచ్చాకా ఏదో రాసి మన గోడ మీద పెట్టటం  మొదలుపెట్టాను. ఆ రకం గా నా వ్రాతలు ఎక్కువగా fb లో పెట్టినవే అయ్యాయి.ఇది సరదాగా ఎంచుకున్నది. మిత్రుల   ప్రోత్సాహంతో కొనసాగిస్తున్ది మాత్రమే. ఇప్పటి వరకూ ఎన్ని రాసాను అన్నది ఖచ్చితం గా చెప్పలేను. అయినా  2015 నుండీ గజల్స్, ఫ్రీ వెర్సెస్, కొన్ని వృత్తాలు, పద్యాలు, కధలు, మ్యుజింగ్స్ లా  వివిధ విషయాలపై నా భావాలు Fb లో టపా లు గా వ్రాస్తూనే వున్నాను.

అమ్మ దయ ఉంటే… by Savitri Ramanarao

“బాబాయ్ నిన్న మనం మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చిన వేదపాఠశాలకి సంబంధించిన వ్యక్తులు అక్కడి బీదపిల్లలకి భోజన ఏర్పాట్లకి ఇబ్బందిగా ఉంది అని నీతో అంటే నువు రేపు ఆలోచిద్దాం దీని గురించి.

అమ్మ దయ ఉంటే… by Savitri Ramanarao Read More »

బరువుతో బాహాబాహీ… Translation by Savitri Ramanarao

ఆంగ్లమూలం: ధూపాటి ప్రభాకర్‍గారి Calibration కరోనావల్ల తొలిసారి లాక్‍డౌన్ పెట్టినప్పుడు నేను ఇంట్లోనే వ్యాయామానికి కావలసిన సరంజామా అంతా కొని మరీ ఓ జిమ్‍ను ఏర్పాటు చేసుకున్నాను.

బరువుతో బాహాబాహీ… Translation by Savitri Ramanarao Read More »

వేదంనుండి ఖేదంవైపు… Translation by Savitri Ramanarao

“ఏమిటో వాడు ఆ వ్యాపారం, వ్యవహారం తప్ప పెళ్లి ఊసు ఎత్తడు, నన్ను ఎత్తనీడు. అక్కడ ఎవరయినా మంచి సంబంధాలు ఉంటే చెప్పు” అన్నాను.

వేదంనుండి ఖేదంవైపు… Translation by Savitri Ramanarao Read More »

తొణికిన స్వర్గం!!!… Translation by Savitri Ramanarao

హోటల్స్,రెస్టౌరెంట్స్, ఫుడ్ జాయింట్స్,హాస్టల్స్, ఫంక్షన్ హాల్స్,కన్వెన్షన్ హాల్స్ ఇలా ఒకటేమిటి చికెన్ ఎక్కువగా కొనే ప్రతీవ్యాపారం, వ్యవహారం నిలిచి పోయాయి. ఫార్మ్‌లో పనిచేసేవాళ్ళు చాలామంది వాళ్ళ ఊళ్ళు వెళిపోయారు.

తొణికిన స్వర్గం!!!… Translation by Savitri Ramanarao Read More »

చిన్న కుటుంబ చిత్రం by Savitri Ramanarao

లలిత తన డాక్టర్ ఫ్రెండ్ రఘుకి ఫోన్ చేసి పరిస్థితి చెప్పి “నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెంటనే రా! ” అంటూ ఇంచుమించు ఏడుపు గొంతుతో చెప్పింది.

చిన్న కుటుంబ చిత్రం by Savitri Ramanarao Read More »

లేమి నేపథ్యంలో translation by Savitri Ramanarao

ప్రతిరోజు సాయంత్రం ఒక ముసలాయన తలమీద వెదురుబుట్టలో సరుకులు పెట్టుకుని మా గూడెంకి వచ్చేవాడు. మా గూడెంలో అందరూ అతని దగ్గర సరుకులు కొనేవారు.

లేమి నేపథ్యంలో translation by Savitri Ramanarao Read More »

Scroll to Top