కర్మణ్యేవాధికారస్తే!!!… by Savitri Ramanarao
తాను కాస్త కుదుటబడి “భగవంతుడు నాకెందు కింత శిక్ష వేసాడు?” అంది జాలిగా.
కర్మణ్యేవాధికారస్తే!!!… by Savitri Ramanarao Read More »
తాను కాస్త కుదుటబడి “భగవంతుడు నాకెందు కింత శిక్ష వేసాడు?” అంది జాలిగా.
కర్మణ్యేవాధికారస్తే!!!… by Savitri Ramanarao Read More »
“ఏమోరా! నాకూ తెలీదు. మొన్నో కవితాప్రత్యేకసంచిక చూసాను. అందులో కవితలన్నీ దాదాపు ఇదేమాదిరిగా వున్నాయి. సర్లే అని అదే మోడల్లో ఒకటి రాసేసాను. లాగితే, పీకితేఏఎదో అర్ధం దొరక్క పోతుందంటావా? ” అనుమానంగా అడిగాడు.
ఆధునిక కవితోపాఖ్యానం by Savitri Ramanarao Read More »
నా వైపోసారి గుర్రుగా చూసి “అబ్బా! ఏమిటి మమ్మీ ? నీకు తోచిందే దో చెయ్యి.” అని “కార్తీ!!” అని గర్జిస్తూ టీవీ స్క్రీన్ మీద రెండు చేతులతో డోలు బజాయిస్తున్న మా నాలుగేళ్ళ మనవడి మీదకు బాహుబలి సినిమాలో ప్రభాస్ ఏనుగు మీదికి ఎగిరినట్లు ఎగిరి వాడిని రెక్కుచ్చుకు ఇవతలికి లాగి టీవీ స్క్రీన్ మా మనవడి బారి పడకుండా రక్షించి రొప్పుతూ సోఫా మీద కూల బడింది మా అమ్మాయి విజయ.
ఫ్రిజ్ లోకి ఏం వండనూ!!! by Savitri Ramanarao Read More »