Novels

సంగమం 23 by S Sridevi

తల్లికూడా ఇలాగే ఉండేదా అని ఊహించుకుని ఇంకో నాలుగైదేళ్లలో మధులో రాబోయే మార్పుల్ని ఊహించుకుని తల్లి తనని ఎత్తుకుని తిరిగిన రూపాన్ని చిత్రించుకోవడానికి ప్రయత్నిస్తుంది.

సంగమం 23 by S Sridevi Read More »

సంగమం 18 by S Sridevi

ఆమె స్త్రీ హృదయాన్ని గాయపరచి ఆయన ఒక తప్పు చేశాడు . తన స్థానాన్ని పదిలపరచుకోవడానికి ఆవిడ మరో తప్పు చేసింది. ఇద్దరూ రాజీకొచ్చారు. నా మనసు నలగడం బహుశా అక్కడే మొదలై వుంటుంది.

సంగమం 18 by S Sridevi Read More »

సంగమం 17 by S Sridevi

” ఇంకా ఎంతకాలం నన్నిలా వేధిస్తావు?” ఒకరోజు నర్సమ్మగారు కన్నీళ్లతో అడిగింది. మొదట్లో అది అడిగినవన్నీ కృతజ్ఞతతో ఇచ్చింది. తర్వాత గుట్టు రట్టౌవుతుందన్న భయంతో ఇచ్చింది.

సంగమం 17 by S Sridevi Read More »

Scroll to Top