Novels

ఝరి – 76 by S Sridevi

“నాన్న ఇటొచ్చిపోతూ వుంటే బావుంటుందికదమ్మా? మా తోడికోడలి తండ్రి మాటమీద ఇల్లంతా నడుస్తుంది. మా స్థానం ఎక్కడో నాకు తెలీడంలేదు. మాధవ్‍కి చెప్పినా వినడు” అంది తల్లితో దిగులుగా.

ఝరి – 76 by S Sridevi Read More »

ఝరి – 75 by S Sridevi

బానే వుంది తెలివి! మీ అత్తగారిదిమాత్రం డబ్బు కాదా? ఇలా దూబరా చేసుకుంటే కొండలేనా తరుగుతాయి. అందులోనూ మీ ఆయనకి గవర్నమెంటు వుద్యోగంకూడా కాదు. ఇంతంత బంధుప్రీతి పనికిరాదు

ఝరి – 75 by S Sridevi Read More »

ఝరి – 73 by S Sridevi

“పిల్లలు అన్ని నిర్ణయాలూ తీసుకున్నాకే మనముందుకి వస్తున్నారు. నీ కొడుకూ అంతే” అని మాధవరావుతో త్రిమూర్తులి నిర్ణయం, తనకీ విజయ్‍కీ మధ్య జరిగిన సంభాషణా చెప్పాడు.

ఝరి – 73 by S Sridevi Read More »

Scroll to Top