సంగమం 5 by S Sridevi
పసిదాన్ని… దాని ఖర్మానికి వదిలేసి అతనితో వూళ్ళు పట్టుకు వెళ్లిపోయావు. పెళ్లవకుండానే దాన్నలా వదిలేశారు. ఆ పెళ్లేదో అయ్యాక ఇంకేం చూస్తారని, నా కొడుకు అంశతో పుట్టిన పిల్ల మీకు అడ్డం దేనికని తీసుకెళ్ళాను.
సంగమం 5 by S Sridevi Read More »
