Novels

ప్రియమైన జీవితం – 14 by S Sridevi

సుమిత్ర నిశ్చేష్టురాలై కూర్చుంది. అతన్నించీ పెళ్ళి ప్రతిపాదన మళ్ళీ వస్తుందని తెలుసు. ఇప్పటికే చాలాసార్లు అడిగాడు. ఇప్పుడు ఇంత త్వరగా, ఇంత ఇంపాక్ట్‌తో అనుకోలేదు.

ప్రియమైన జీవితం – 14 by S Sridevi Read More »

ప్రియమైన జీవితం – 13 by S Sridevi

తేజాని ఉంచిన జైలు చేరుకోవటానికి దాదాపు రెండు గంటలు పట్టింది. రాజశేఖరం చెప్పినచోట లేడు. నాలుగైదుచోట్ల తిరిగితేగానీ ఆచూకీ తెలీలేదు.

ప్రియమైన జీవితం – 13 by S Sridevi Read More »

ప్రియమైన జీవితం – 10 by S Sridevi

“నాగదిమీద కామెంట్స్ ఏమైనా వున్నాయా?” అంతకుముందు అతనన్నది గుర్తు తెచ్చుకుని అడిగింది.
“కొత్తగా ఏమీ లేవు. పాతవే హోల్డ్ చేస్తున్నాను” అన్నాడు.

ప్రియమైన జీవితం – 10 by S Sridevi Read More »

ప్రియమైన జీవితం – 6 by S Sridevi

ఏమీ అవదు. మీరేం భయపడు కండి. భార్యాభర్తల మధ్య ఇంకా పెద్దపెద్ద గొడవలే వస్తుంటాయి. విడాకులదాకా వెళ్ళినవాళ్లే మళ్ళీ కలుసుకుంటున్నారు

ప్రియమైన జీవితం – 6 by S Sridevi Read More »

Scroll to Top