Stories

మరోజన్మ by S Sridevi

వారంరోజులైంది, కొడుకూ కోడలూ వేరుపడి. అప్పటినుంచీ ఒక్కర్తీ కుమిలిపోతోంది. అంత దుఃఖపడాల్సిన అవసరం రావుకి కనిపించలేదు.. రెక్కలు వచ్చిన పిల్లలు పెద్దల గూటిలో ఎంతకాలం ఉంటారు?

మరోజన్మ by S Sridevi Read More »

ఉరి by S Sridevi

రోజూ రెండుమూడుసార్లయినా హాస్పిటల్ కి వెళ్లొస్తాడు కిషోర్, భార్య అనారోగ్యం అతనికి కొంచెం అసహనం కలిగిస్తోంది. పెళ్లయిన వెంటనే ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత డెలివరీ, ఈ అనారోగ్యం… జీవితంలో ఏమీ అనుభవించలేదనిపిస్తోంది అతనికి. ఆమెను పెళ్లి చేసుకుని తనేం సుఖపడ్డాడు? రావాల్సిన కట్నం రాలేదు. హాస్పిటల్ ఖర్చు తడిసి మోపెడవుతోంది. బాంక్‍బాలెన్స్ చాలా వరకూ. ఖర్చయిపోయింది.

ఉరి by S Sridevi Read More »

ప్రేయసి అందం by Sridevi Somanchi

అందుకే… అప్పట్నుంచీ వేలుపెట్టి కొనుక్కున్న నిరర్థకమైన వస్తువుని ఎలా పారెయ్యలేమో, అలా భరిస్తున్నాను ఇతన్ని” అంది వణుకుతున్న గొంతుతో.

ప్రేయసి అందం by Sridevi Somanchi Read More »

వెంటాడే జ్ఞాపకాలు by S Sridevi

“”ఇదంతా ఎందుకు?దేవుడు అక్కడెక్కడో అందంగా స్వర్గాన్ని నిర్మించుకుని హాయిగా వుంటున్నాడే అనుకుందాం. మనని రానిస్తాడంటావా? చుట్టూ వున్న ఈ చిన్ని ప్రదేశాన్నే అందంగానూ ఆహ్లాదంగానూ వుంచుకోలేని మనని ఎన్ని పూజలు చేసి ఎంత వేడుకున్నా కానీ? ఆయన స్వర్గం పాడైపోదూ?” అన్నాడు గొంతు తగ్గించి పరిహాసంగా.

వెంటాడే జ్ఞాపకాలు by S Sridevi Read More »

రాధకు నీవేర ప్రాణం by Pathy Muralidhara Sharama

గతించిన మూడునెలల్లో నెలలు తరగడం లేదని క్యాలెండర్ పేజీలు చింపేయాలనిపించిన రాధకు ఈ వారం రోజులూ టేబుల్ క్యాలెండర్లో తేదీ మార్చాలన్నదే గుర్తుకు రాలేదు.

రాధకు నీవేర ప్రాణం by Pathy Muralidhara Sharama Read More »

ఒకప్పటి స్నేహితులు by S Sridevi

కత్తిపీటతో చెయ్యి తెగినప్పుడూ ఎంతో వూరడినిచ్చిన చేతులు… దగ్గరకి తీసుకుని గుండెలకి చేర్చుకుని వోదార్చిన చేతులు… యిప్పుడు ముందుకి రావేం?

ఒకప్పటి స్నేహితులు by S Sridevi Read More »

Scroll to Top