Stories

మై హుం నా బెహన్! by Savitri Ramanarao

అమ్మ లేచి “ఎవరూ? సావిత్రీ, ఇంత రాత్రప్పుడు ఎలా వచ్చావు? పగలు వచ్చే బస్సులు దొరకలేదా? కూడా ఎవరొచ్చారు?” అంటూ తన ధోరణిలోప్రశ్నల వర్షం కురిపించింది.

మై హుం నా బెహన్! by Savitri Ramanarao Read More »

అమ్మానాన్నలు by S Sridevi

అప్పుడు సింధు. ఇప్పుడు ప్రియ. రోజులు బాగా మారిపోయాయి. అర్థాంతరచావులూ అల్పాయుష్షులూ పెరిగాయి. పిల్లలు పెద్దయేదాకా అమ్మ ఆలనా నాన్న రక్షణా కావాలి. మనసు పుష్పకవిమానంలాంటిది. ఎందరికేనా చోటిస్తుంది. కావాలనుకోవడంలోనే అంతా ఇమిడి ఉంది.

అమ్మానాన్నలు by S Sridevi Read More »

సార్వభౌముడు by S Sridevi

తల్లితండ్రీ ఉన్నా లేకపోయినా స్వతంత్రంగా బ్రతకగలిగే పిల్లల ప్రపంచాన్ని మనం సృష్టిస్తున్నాం. నాకింక వాడి విషయంలో ఎలాంటి బెంగా లేదు. నువ్వెప్పుడు తిరిగిచ్చినా… ఇంక నీ ఇష్టం” అని ఫోన్ పెట్టేసింది.

సార్వభౌముడు by S Sridevi Read More »

ఆనందం పరమానందం by Pathy Muralidhara Sharma

ఆ అనాథాశ్రమమ నిర్వాహకుడు వచ్చి స్వాగతం పలికి అందరినీ లోపలికి తీసుకెళ్ళేడు. కృష్ణమూర్తి, బలరాంలకు తప్ప మిగతావాళ్ళెవరికీ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.

ఆనందం పరమానందం by Pathy Muralidhara Sharma Read More »

అమ్మ దయ ఉంటే… by Savitri Ramanarao

“బాబాయ్ నిన్న మనం మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చిన వేదపాఠశాలకి సంబంధించిన వ్యక్తులు అక్కడి బీదపిల్లలకి భోజన ఏర్పాట్లకి ఇబ్బందిగా ఉంది అని నీతో అంటే నువు రేపు ఆలోచిద్దాం దీని గురించి.

అమ్మ దయ ఉంటే… by Savitri Ramanarao Read More »

Scroll to Top