Stories

గినీ పిగ్స్ by S Sridevi

“మాధవ్ కనిపించి వాళ్లింటికి తీసుకెళ్లాడు” అన్నాడు.
మాధవ్ స్వప్నకి బాగా తెలుసు. ఇంట్లో ఏది పద్ధతిగా లేకపోయినా అతన్ని ఉదాహరణగా చెప్తాడు చంద్రమోహన్.

గినీ పిగ్స్ by S Sridevi Read More »

చీకట్లో పూసిన పూలు by S Sridevi

వడ్డున నిలబడి మామ మాట్లాడుతున్నాడు. మునకయీతేనా వెయ్యకుండా నువ్వు కలలు కంటున్నావు. నడిమధ్యని మునగానాం తేలానాంగా నేను వున్నాను.

చీకట్లో పూసిన పూలు by S Sridevi Read More »

గుమ్మడి గింజలు by S Sridevi

“దీన్నే వృద్ధాప్యం అంటారన్నయ్యా! అన్నీ అమరివుంటాయి. దేనికీ లోటుండదు. దేనిమీదా ఆసక్తి వుండదు. అలాగని దేన్నీ వదులుకోలేము. ముందు పుట్టినవాడివి కాబట్టి ఈదారికి నువ్వు ముందు చేరుకున్నావు. మేమూ నీ వెనకే వస్తున్నాము””

గుమ్మడి గింజలు by S Sridevi Read More »

లివింగ్ టుగెదర్ by S Sridevi

“వీ షల్ బీ లివింగ్ టుగెదర్ అన్ టూ డెత్… మనం చనిపోయేదాకా కలిసే వుంటాం” అన్నాడు నిశాంత్ లేచి నిలబడి ఆమె చెయ్యందుకుంటూ. అందులోని విషాదం అర్థమై కళ్ళలో నీళ్ళు తిరిగాయి ప్రసన్నకి. లేచి అతన్ననుసరించింది. వాళ్ళ వెనుకే వంటరితనంకూడా.

లివింగ్ టుగెదర్ by S Sridevi Read More »

ప్రేమంటే ఇదేనా? by Pathy Muralidhara Sharma

“అదేంటే? అంత మెల్లిగా చెప్తున్నావ్ శుభవార్త? హార్టీ కంగ్రాట్స్ మన ఇద్దరికీ ఒకేసారి మేచ్ ఫిక్సింగ్ అన్నమాట. ఎవరే పెళ్ళికొడుకు?”ఆత్రుతగా అడిగింది ఆనందం పట్టలేక.

ప్రేమంటే ఇదేనా? by Pathy Muralidhara Sharma Read More »

అధిరోహణం by S Sridevi

“చెప్పండి. నాకేం తోచటంలేదు. పిల్లల్ని మనం వెనకటివాళ్ళలా ఎందుకు హోల్డ్ చెయ్యలేకపోతున్నాం? వాళ్ళకోసం ఎన్నో కష్టాలుపడుతూ, ఎన్నో త్యాగాలు చేస్తూకూడా?” అంది.

అధిరోహణం by S Sridevi Read More »

ఇంకో మజిలీకి by S Sridevi

“వచ్చేందేదో పంచిచ్చేస్తే ఆయనకొచ్చే కష్టం ఏమిటట? కట్టకట్టుకు తీసికెళ్తారా? ఈ ముసలాళ్ల ఖర్చుకి పెన్షను చాలదా?”” రుసరుసలాడింది భరత్ భార్య.

ఇంకో మజిలీకి by S Sridevi Read More »

Scroll to Top