ఎవరికెవరు ఏమవుతారో! by Pathy Muralidhara Sharma
“ ఏక్సిడెంట్ వాడివల్ల జరగలేదు.లారీవాడి వల్ల జరిగింది. రంగన్న ఎదురవడంవల్లే మీరు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. ఇంటికి తిరిగి వచ్చేరు. తెలుసా? ఆ సంగతి మీకు తెలియదు.” అంటూ జరిగిందంతా పూస గుచ్చినట్లు వివరంగా చెప్పింది అనూరాధ. కృష్ణారావుకు నోట మాట రాలేదు.
ఎవరికెవరు ఏమవుతారో! by Pathy Muralidhara Sharma Read More »