తాకట్టు విడుదల by Sailaja Kallakuri
ఈ రాజాలాంటి కుర్రాళ్ళు లోకల్ లీడర్ల జేబుల్లోకి చేరిపోతారు. వాళ్ళకి జెండాలు కట్టడం,ఫ్లెక్సీలు పెట్టడమే పననుకుంటే పొరపాటే. ఓటుకోసం డబ్బు , వస్తువులు వగైరా పంచక తప్పదు. సిగరెట్టు, తాగుడుకు అలవాటు పడతారు.
తాకట్టు విడుదల by Sailaja Kallakuri Read More »