Maddala Sakunthala Devi

విశ్రాంత హిందీ వుపాధ్యాయురాలిని. తెలుగు మాతృభాష కావటంతో ఆ భాషపట్ల అభిమానం కొంచెం ఎక్కువే. అప్పుడప్పుడు రాస్తూ వున్నా, చదవటమంటేనే మక్కువ.