గూడు- కథల సంపుటి by S Sridevi

ఆంధ్రభూమి, ఇండియా టుడే, విపుల, ఆంధ్రప్రభవంటి వివిధ పత్రికల్లో ప్రచురించబడిన 24 కథలు ఈ సంపుటంలో వున్నాయి.
ప్రచురణ – ఆగస్టు 2002
వెల – Rs70/- (పుస్తకం వెల 50+ పోస్టల్ ఛార్జిలు 20)
Google pay no – 7382342850
Whatsapp no – 7382342850
Rs.70/- గూగుల్ పే చేసి, పుస్తకం పంపవలసిన చిరునామా వాట్సాప్ చేస్తే రిజిస్టర్డ్ పోస్టులో పంపబడుతుంది.