అప్పయ్య బావి by Myna Vishvakarma
కొంతమంది బావిలోకి దిగి నీళ్లు తాగిచూశారు. ఊరు మొత్తం ఎక్కడ బావి తవ్వినాసరే, ఉప్పునీరు తప్ప మరేది వాళ్ళ నోటికి తగల్లేదు. అలాంటిది ఈ నీళ్ళు ‘తియ్యగా… దేవుడికి కొట్టిన కొబ్బరినీళ్ల’లా ఉన్నాయి.
అప్పయ్య బావి by Myna Vishvakarma Read More »