సంగమం 11 by S Sridevi
అతని కళ్ళు శాంతికోసం ఇల్లంతా వెతకడం కిరణ్మయి దృష్టిని దాటిపోలేదు. అతను నోరు తెరిచి అడగలేదు, ఆమె పెదవి విప్పి చెప్పలేదు.
సంగమం 11 by S Sridevi Read More »
అతని కళ్ళు శాంతికోసం ఇల్లంతా వెతకడం కిరణ్మయి దృష్టిని దాటిపోలేదు. అతను నోరు తెరిచి అడగలేదు, ఆమె పెదవి విప్పి చెప్పలేదు.
సంగమం 11 by S Sridevi Read More »
” ఏమిట్రా, ఏం జరిగింది అసలు? గోపాలకృష్ణ నువ్వొచ్చేముందే గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో చెప్పమని ఎన్నివిధాల అడిగినా చెప్పలేదు. తర్వాత వచ్చి కలుస్తానన్నాడు” అంది లక్ష్మీదేవి.
సంగమం 10 by S Sridevi Read More »
కిరణ్మయి అనేక విధాల నలిగిపోయింది. వడ్డూ, దరీ కనిపించని ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టుండేది.
సంగమం 9 by S Sridevi Read More »
వాళ్లు ఎవరి మాటా లెక్కచేయలేదు. సాంప్రదాయం మంట కలిసి పోకుండా కిరణ్మయిని తీసుకెళ్లి చెయ్యదలుచుకున్నదంతా జరిపించి మళ్లీ పుట్టింట్లో వదిలిపెట్టారు. అదంతా కూడా మళ్లీ పెళ్లి జరిగినంత ఆర్బాటంగా జరిగింది.
సంగమం 8 by S Sridevi Read More »
” నేనేమో పెళ్లి మీద పెళ్లి చేసుకున్నాను. నా కూతుర్ని మాత్రం మొగుడూ ముద్దులూ లేకుండా ముక్కు మూసుకుని కాలక్షేపం చెయ్యమని సలహా ఇమ్మంటారా? చాల్లెండి” అంది చిరాగ్గా.
సంగమం 7 by S Sridevi Read More »
శాంతి ప్రశాంతంగా కళ్ళుమూసుకుంది. తల్లి పక్కనుంటే కొండంత ధైర్యం వచ్చినట్టుంది. ఇన్నాళ్లూ ఎంతగా ద్వేషించింది ఈమెని! ఎన్నెన్ని అనాలనుకుంది! ఆమె కళ్ళు తడయ్యాయి.
సంగమం 6 by S Sridev Read More »
పసిదాన్ని… దాని ఖర్మానికి వదిలేసి అతనితో వూళ్ళు పట్టుకు వెళ్లిపోయావు. పెళ్లవకుండానే దాన్నలా వదిలేశారు. ఆ పెళ్లేదో అయ్యాక ఇంకేం చూస్తారని, నా కొడుకు అంశతో పుట్టిన పిల్ల మీకు అడ్డం దేనికని తీసుకెళ్ళాను.
సంగమం 5 by S Sridevi Read More »
” వాళ్ల మొండితనాలంతే” శ్రీకాంత్ చిరచిర్లాడాడు. పెద్దావిడ ఏమైనా అనుకుంటుందని రాధ భయపడింది. ఆవిడ నిస్త్రాణగా సోఫాలోనే కొంగు పరచుకుని పడుకుంది.
సంగమం 4 by S Sridevi Read More »
వచ్చినవాళ్లంతా ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లి పోయారు. సావిత్రి పెద్దకొడుకుతో వెళ్లిపోయింది. ఆ తర్వాత శాంతిని తీసుకుని బయలుదేరేదాకా వర్ధనమ్మని నిలవనీయకుండా పోరుపెట్టింది కమలాకర్ భార్య .
సంగమం 3 by S Sridevi Read More »
” శాంతి “పరధ్యానంగా జవాబిచ్చాడు . నవ్వేసింది. అతను దొరికిపోయాడు. అన్నీ వివరంగా చెప్పక తప్పలేదు. తల్లిదండ్రులతో తనే ప్రస్తావించింది ఆ విషయం.
సంగమం 2 by S Sridevi Read More »