కోడలి యిల్లు by S Sridevi
Audio link
కోడలి యిల్లు by S Sridevi Read More »
అవునులే, మనం ఏ రంగు కళ్ళద్దాలలోంచి చూస్తే ప్రపంచం ఆ రంగులో కనబడుతుందికదా మరి! ఇంతకూ అసలు నేను ఎవర్ని అన్నది బయటినుండి నన్ను చూసేవాళ్ళకి ఎలా తెలుస్తుంది?
నాలో ఉన్న మనసూ … by Savitri Ramanarao Read More »
తండ్రిదండన, తల్లిదండన, పురుషునిదండన ముగిశాయి నా జీవితంలో. ఇక ఇప్పుడు పుత్రుడిదండన అని నువ్వా?
నా దారిలోనే నేను!! by Savitri Ramanarao Read More »
ఈ వెయ్యితో నీ కష్టం తీరదు. కానీ నాలాగే బాధపడే నీకు ఏమీ చేయలేదే అనే నా బాధకు చిన్న ఉపశమనం అమ్మా!
నాణెం రెండో వైపు!! by Savitri Ramanarao Read More »
అప్పటినుండి ఆమెతో నేను మాట్లాడలేదు. మా ఇద్దరిమధ్య రోజులతరబడి కమ్ముకున్న సుదీర్ఘకాళరాత్రిలో అలముకున్న అతిభయంకరమైన నిశ్శబ్దంలాంటిది ఏర్పడి మనసులో ఎడతెగని రంపపుకోత.
మన్నించగలిగితే… Translation by Savitri Ramanarao Read More »
హోటల్స్‌లో ఆడపిల్లలు పని చేయటం చూసాను. వయసులో ఆడపిల్లలు అలా బయటికి వచ్చి అన్ని పనులు ధైర్యంగా చేస్తుంటే ఇంతవయసు వచ్చి నేను మంగలి పని చేస్తే తప్పేంటనిపించింది.
ధైర్యే సాహసే లక్ష్మీ translation by Savitri Ramanarao Read More »
“అలాటపుడు ఇద్దరూ రిజిస్టర్డ్ మేరేజ్ చేసేసుకోవలసింది మా ఎవరికీ చెప్పకుండా. ఎవరి మాటా ఏ కొంచెం వినలేనప్పుడు మీకు తోచినట్లు మీరు చేసుకోక మమ్మల్ని ఎందుకు ఇందులోకి లాగావు?” సహనం కోల్పోయింది కవిత తల్లి.
స్వేచ్ఛ అంటే… by Savitri Ramanarao Read More »
ఇల్లు వదిలి ఒక్కపూట కూడా ఎటూ వెళ్ళనని నువ్వే అంటావు. ఎవడో నన్ను ఇంటికి కట్టి పడేసాడు అని ఊదరగొడతావు.
బందీ! నిన్నెవ్వరు కట్టేసారూ!! by Savitri Ramanarao Read More »
ఒకరోజు నేను లతతో మా ప్రాజెక్ట్ గురించి చర్చిస్తూ ఉండగా డిగ్రీ చదువుతున్న మా చెల్లెలు వచ్చింది. నేను లతని ఆమెకు పరిచయం చేసాను. మా చెల్లి ముఖం చిట్లించి లతతో సరిగా మాట్లాడకుండా వెళిపోయింది.
మాతృదేవోభవ! Translation by Savitri Ramanarao Read More »
అమ్మ లేచి “ఎవరూ? సావిత్రీ, ఇంత రాత్రప్పుడు ఎలా వచ్చావు? పగలు వచ్చే బస్సులు దొరకలేదా? కూడా ఎవరొచ్చారు?” అంటూ తన ధోరణిలోప్రశ్నల వర్షం కురిపించింది.
మై హుం నా బెహన్! by Savitri Ramanarao Read More »