నీలినక్షత్రం -1 by S Sridevi
క్రీస్తుశకం 2006లో ప్లూటో తన గ్రహస్థాయిని కోల్పోయింది. సౌరకుటుంబంలో తొమ్మిది వుండే గ్రహాలు ఎనిమిదయాయి. సరిగ్గా యాభైసంవత్సరాల తర్వాత ఒక అమావస్యరాత్రి కొన్ని తెల్లగానూ, ఇంకొన్ని పసుప్పచ్చగానూ మెరుస్తున్న నక్షత్రాలమధ్య వీనస్‍కి కొంచెం దూరంగా ఒక నీలినక్షత్రం కొద్ది క్షణాలపాటు మెరిసి మాయమైంది.
నీలినక్షత్రం -1 by S Sridevi Read More »