Stories

లాటరీ by S Sridevi

” పదోతరగతి పాసయ్యేసరికి నేనో ఉద్యోగం చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది మా ఇంట్లో. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలో పేరు నమోదు చేసుకున్నాను. గవర్నమెంటు ఉద్యోగాలకి వయస్సు చాల్లేదు. ఎప్పుడెప్పుడు పద్ధెనిమిది నిండుతాయని ఎదురుచూశాను. ఎన్ని ఉద్యోగాల్రా, అప్పుడు?

లాటరీ by S Sridevi Read More »

మనుషులిచ్చిన శాపం by S Sridevi

“మీరు ఇతని తండ్రా? ” మదర్ గొంతు నిర్వికారంగా వుంది. “ప్రేమ… మనుషులు పిల్లలకిచ్చిన శాపం. అందుకే రోడ్లమీద, అనాథశరణాలయాల్లోనూ యిందరు అనాథలు. ప్రేమించుకుంటారు, శారీరకసుఖాలని అనుభవిస్తారు. పొరపాటున పిల్లలు పుట్టే పరిస్థితి వస్తేమాత్రం ముందు మగవాడు జారుకుంటాడు. తరువాత ఏం చెయ్యాలో తెలీని అసహాయపరిస్థితిలోనో, తనూ తప్పించుకోవాలనో స్త్రీ ఏదో ఒకటి చేస్తుంది…

మనుషులిచ్చిన శాపం by S Sridevi Read More »

ప్లాస్మా జీవులు by S Sridevi

వాళ్ళు వ్యాస్‍ని ఎత్తుకుపోయారు. హీ ఈజ్ నో మోర్. వాళ్ళిద్దరూ నాకు కనిపించలేదుకానీ వ్యాస్ ఎయిమ్‍లెస్‍గా లేబ్‍డోర్ వైపు వెళ్ళటాన్ని చూసి ఆపబోయాను. ఐ వజ్ లేట్.

ప్లాస్మా జీవులు by S Sridevi Read More »

యంత్రసేవ by S Sridevi

మీరు మాకు సమగ్రమైన ఆకృతినిచ్చారు. సునిశితమైన సాంకేతికతనిచ్చారు. మా సంఖ్యని చెప్పుకోదగ్గంతగా పెంచారు. దేశవిదేశాల ప్రతినిధులముందు మేమే మిన్న అనిపించారు.

యంత్రసేవ by S Sridevi Read More »

Scroll to Top