Stories

పదవే చెల్లీ – పదరా అన్నా by Mangu Krishna Kumari

వైదేహి చిన్నతనంలో చాలా ఇబ్బందులు‌ పడుతూ ఉండేవారు. అసలే తండ్రిది  ప్రైవేటు ఉద్యోగం, ఆ పైన మొహమాటానికి పెట్టిన ష్యూరిటీ సంతకం పీకకి చుట్టుకొ‌ని, జీతంలో కటింగ్ మొదలయింది. తల్లి ఏడవని రోజు లేదు.

పదవే చెల్లీ – పదరా అన్నా by Mangu Krishna Kumari Read More »

డాక్టరుగారి భార్య by Pati Muralidhara Sharma

విన్నావా అమ్మా!ఇప్పటికైనా తెలుసుకున్నావా?పల్లెటూళ్ళో డాక్టరు అవసరం,ఇక్కడి మనుషుల విశ్వాసాలూ,ఆప్యాయతలూను లేక ఇంకా మీ ఆయన్ని ఈ ఊరినుండి ట్రాన్సఫర్ చేయించుకోమంటావా?

డాక్టరుగారి భార్య by Pati Muralidhara Sharma Read More »

ఏం చేయాలి? by Sailaja Kallakuri

“వీడెందుకు బతుకుతున్నాడు? ఎలా ఈ చెత్తపని చేస్తున్నాడు?” రవి బుర్రలో ప్రశ్నలు. గొంతులో కాయ అడ్డంగా నిలువుగా తిరుగుతోంది. ఇదేం జబ్బో? మొన్న డాక్టరు చూసి “పర్లేదు, ఎనీమియా, బాగాతిను” అని చెప్పాడు.

ఏం చేయాలి? by Sailaja Kallakuri Read More »

3 మళ్ళీ అదే తీరానికి+5 by S Sridevi

విత్తనాలు, ఎరువులు, పురుగులమందులకోసం మార్కెట్‍కి వెళ్ళకపోతే వ్యవసాయం లాభదాయకమే. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెట్టుకుంటే సర్‍ప్లస్ వృధా అవదు.

3 మళ్ళీ అదే తీరానికి+5 by S Sridevi Read More »

ఆధునిక కవితోపాఖ్యానం by Savitri Ramanarao

“ఏమోరా! నాకూ తెలీదు. మొన్నో కవితాప్రత్యేకసంచిక చూసాను. అందులో కవితలన్నీ దాదాపు ఇదేమాదిరిగా వున్నాయి. సర్లే అని అదే మోడల్లో ఒకటి రాసేసాను. లాగితే, పీకితేఏఎదో అర్ధం దొరక్క పోతుందంటావా? ” అనుమానంగా అడిగాడు.

ఆధునిక కవితోపాఖ్యానం by Savitri Ramanarao Read More »

ఫ్రిజ్ లోకి ఏం వండనూ!!! by Savitri Ramanarao

నా  వైపోసారి గుర్రుగా చూసి “అబ్బా! ఏమిటి మమ్మీ ? నీకు తోచిందే దో చెయ్యి.” అని  “కార్తీ!!” అని  గర్జిస్తూ టీవీ స్క్రీన్ మీద రెండు చేతులతో డోలు బజాయిస్తున్న మా నాలుగేళ్ళ మనవడి మీదకు బాహుబలి సినిమాలో ప్రభాస్ ఏనుగు మీదికి ఎగిరినట్లు ఎగిరి వాడిని రెక్కుచ్చుకు ఇవతలికి లాగి  టీవీ స్క్రీన్  మా మనవడి బారి పడకుండా రక్షించి రొప్పుతూ సోఫా మీద కూల బడింది మా అమ్మాయి విజయ.

ఫ్రిజ్ లోకి ఏం వండనూ!!! by Savitri Ramanarao Read More »

Scroll to Top