Myna Vishwakarma

వృత్తిరిత్యా ప్రకృతి వైద్యురాలు. చదవడం, రాయడం ఇష్టమైన పనులు. మైనా విశ్వకర్మ కలం పేరు. ఇదే పేరుతో ప్రతిలిపి యాప్ లో కథలు, ధారావాహికలు రాస్తున్నాను. ఇప్పటి వరకు పదిహేడు ధారావాహికలు, వందకు పైగా కథలు ప్రతిలిపి లో ప్రచురితమయ్యాయి.