Manas Krishna Kant

I'm Dr Manas Krishna kanth Completed MBBS from Andhra Medical College Visakhapatnam. Cleared civil service exam,UPSC2015. Currently working as Deputy Director in Press Information Bureau Ministry of Information and Broadcasting Government of India. Posted in Hyderabad. I am inclined to write. I consider myself as an amateur writer. I would like to write about the unexplored aspects of life. I try to be as much original as possible.

హోప్ ఎవెరిథింగ్ ఈజ్ ఫైన్ by Manas Krishna Kant

ఇలా ఆలోచనలు అనంతానంతాల్లోకి పోయి తిరిగి వస్తూ, కపాలంలో గోడలకి కొట్టుకుంటూ బౌన్స్ అవుతూ తలనొప్పి రూపంలో నన్ను సతాయిస్తున్నాయి.

హోప్ ఎవెరిథింగ్ ఈజ్ ఫైన్ by Manas Krishna Kant Read More »

సింహావలోకనం by Manas Krishna Kant

రెండుమూడు నిమిషాలు దీక్షగా కూర్చునేది. తర్వాత ఇంక అక్కడ ఒక్కక్షణం ఉండేది కాదు. అలా అని చెత్తకుప్పలవైపు, చెప్పుముక్కలవైపు మనసుని మళ్ళనిచ్చేది కాదు.

సింహావలోకనం by Manas Krishna Kant Read More »

ఆకాశగంగ by Manas Krishna Kant

‘‘కోళ్ళని కోస్తే వర్షాలు పడతాయంట’’ అని నాలో నేనే నవ్వుకుంటున్నాను.  అది చూసి నా పక్కన ఉన్న పెద్దాయనకి అర్థమైనట్టు తలాడించి, ‘‘నిజమే బాబు కోళ్ళని కోస్తే వర్షాలు పడతాయి, అలా అని కోళ్ళని కోస్తే మాత్రమే పడవు’’

ఆకాశగంగ by Manas Krishna Kant Read More »

Scroll to Top