ప్రియా by Thulasi Bhanu
ఆమెలో మార్పొచ్చింది. ఇన్నాళ్లూ గుండెల్లో గూడుకట్టి రాయిగా మార్చేసిన బాధ ప్రియ కన్నీళ్ళల్లో కరిగిపోయినట్టుంది,
ప్రియా by Thulasi Bhanu Read More »
ఆమెలో మార్పొచ్చింది. ఇన్నాళ్లూ గుండెల్లో గూడుకట్టి రాయిగా మార్చేసిన బాధ ప్రియ కన్నీళ్ళల్లో కరిగిపోయినట్టుంది,
ప్రియా by Thulasi Bhanu Read More »
అలా అలా చిన్నచిన్నగా, డిప్రెషన్‌తో మాటలు మూగపొయ్యాయి రాగిణికి. చిన్నతనంలో గారాలపట్టిలా పెరిగి, పెళ్ళయ్యాక కష్టాలకొలిమిలో అడుగిడి మూగబోయింది.
రాగిణి by Thulasi Bhanu Read More »
వెంకడూ ఒకరకమైన మొండివాడు, మంగ తండ్రీ ఒకరకంగా మూర్ఖుడు. ఫలితంగా మంగ, జంటలేని పక్షిలా మిగిలిపోయింది.
వస్తాడు నా రాజు by Thulasi Bhanu Read More »
ఏమాట ఎక్కడ ఎలా పనిచేసిందో మరి నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు నరహరి.
సొతంత్రం by Thulasi Bhanu Read More »
పెళ్ళికి రమ్మని తల్లీకొడుకూ కలిసొచ్చి శుభలేఖ ఇచ్చారు తనకి, భర్తకి. ఎందుకో వెళ్ళబుద్ధి కాక పెళ్ళికి వెళ్ళలేదు రంజనీవాళ్ళు.
మనోరంజని by Thulasi Bhanu Read More »
ఇంత పట్టనట్టుగా ఇతను ఎలా ఉండగలడు, ఏమిటితను అనుకుని కీర్తన, సంజీవ్ “తీసుకో” అంటూ అందిస్తున్న చాకోబార్ని గమనించుకోలేదు.
కీర్తన by Thulasi Bhanu Read More »
జీవితంలో, ఎప్పుడూ, సౌమ్య వర్షం తగ్గేందుకు షాపింగ్ మాల్స్‌లో ఎదురుచూస్తూ, మార్కెట్లలో ఎదురుచూస్తూ ఉంటుందే తప్ప గొడుగు మాత్రం వాడలేదు కదా గొడుగుని ముట్టను కూడా ముట్టలేదు.
జ్ఞాపకం by Thulasi Bhanu Read More »
పిల్లలకోసం ఇరవైనాలుగు గంటలూ కష్టపడే నిర్మల ఏనాడూ నేను అలిసిపోతున్నా అని తిట్టుకోదు. అన్నీ చేసికూడా ఇంకా ఏమైనా పిల్లలకు లోటు జరుగుతోందా అని తరిచి తరిచి చూసుకుంటూ ఉంటుంది.
భద్రం బిడ్డా… by Tulasi Bhanu Read More »
మీ అబ్బాయి వయసు చిన్నదే, భవిష్యత్తు పాడవుతుందనే బాధ నాకూ ఉంది. కానీ ఒక అమ్మాయిని తన బాధపెట్టే హక్కు అతనికి ఏ మాత్రమూ లేదు.
సరైన న్యాయం by Tulasi Bhanu Read More »
స్వప్న, భార్య రూపంలో విహారి జీవితంలోకి వచ్చింది.
శుభ్రత విషయంలో శారదకంటే రెట్టింపు పట్టింపు స్వప్నకి.
ఒకరికి ఇద్దరైతే… by Tulasibhanu Read More »