Tulasibhanu

నా పేరు తులసీభాను. మా అమ్మగారి పేరు లక్ష్మి గారు. మా నాన్నగారి పేరు మూర్తిగారు. నా చదువు అంతా విజయవాడలో జరిగింది. BSc MPC చదువుకున్నాను. గత 7 సంవత్సరాల నుంచీ కథలు రాస్తున్నాను ( మనసు కథలు పేరిట ). నా కథలు ఫేస్‌బుక్ , Momspresso Telugu & Pratilipi Telugu లో కూడా ప్రజాదరణ పొందాయి. నవ్వుల నజరానా అనే హాస్యకథల సంకలనంలో నా కథ సుమతీసత్యం ప్రచురించబడింది. కధాకేళీ అనే ప్రతిష్టాత్మక పుస్తకం, 111 రచయిత్రుల కథల సంకలనం, తెలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించుకుంది. ఈ పుస్తకంలో నా కథ సంకల్పం ప్రచురించబడింది. మా రచయిత్రులందరికీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, తెలుగు గిన్నిస్ రికార్డ్స్ వారు.

జ్ఞాపకం by Thulasi Bhanu

జీవితంలో, ఎప్పుడూ, సౌమ్య వర్షం తగ్గేందుకు షాపింగ్ మాల్స్‌లో ఎదురుచూస్తూ, మార్కెట్‍లలో ఎదురుచూస్తూ ఉంటుందే తప్ప గొడుగు మాత్రం వాడలేదు కదా గొడుగుని ముట్టను కూడా ముట్టలేదు.

జ్ఞాపకం by Thulasi Bhanu Read More »

భద్రం బిడ్డా… by Tulasi Bhanu

పిల్లలకోసం ఇరవైనాలుగు గంటలూ కష్టపడే నిర్మల ఏనాడూ నేను అలిసిపోతున్నా అని తిట్టుకోదు. అన్నీ చేసికూడా ఇంకా ఏమైనా పిల్లలకు లోటు జరుగుతోందా అని తరిచి తరిచి చూసుకుంటూ ఉంటుంది.

భద్రం బిడ్డా… by Tulasi Bhanu Read More »

Scroll to Top