Stories

తుఫాను వెలిసింది by S Sridevi

“నాన్న కావాలమ్మా!” అని ఏడేళ్ళ బిందు ఏడుస్తుంటే కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతున్నాయి ప్రతిభకి. ఎవరేనా తామిద్దర్నీ గుండెల్లోకి పొదువుకుని, లాలించి ఓదారిస్తే ఎంత బావుండును!

తుఫాను వెలిసింది by S Sridevi Read More »

కృతజ్ఞతలు by S Sridevi

“శ్రియ స్లీపింగ్ పిల్స్ మింగేసిందట. మామయ్య చూసి భయపడిపోయి వెంటనే హాస్పిటల్‍కి తీసుకెళ్లాడు. చావు తప్పింది పిచ్చిపిల్లకి. నీమీద ఎంత ప్రేమ లేకపోతే అలాంటి పని చేస్తుంది?”

కృతజ్ఞతలు by S Sridevi Read More »

పరారైనవాడు by S Sridevi

సరిగ్గా పదీనలభయ్యైదుకి కోణార్క ఎక్స్‌ప్రెస్‍లో ఉన్నాడు భార్గవ. సూదిమొనంత చీలిక మొదలైంది మనసులో. లావాలా ఎగజిమ్మసాగాయి ఆలోచనలు. ఉదయపు సంఘటన యొక్క మరో పార్శ్వాన్ని దర్శిస్తున్నాడతను.

పరారైనవాడు by S Sridevi Read More »

శతాయుష్మాన్ భవతి by S Sridevi

మూర్తి గుండె ముళ్లు విడుతున్నాయి. ఏదో వుత్సాహం, సంతోషం తనలో కూడా నిండుతున్నట్టు గుర్తించాడు. అది మనవడివలన వచ్చిందని వప్పుకోవటానికి అతను సిద్ధంగా లేడు.

శతాయుష్మాన్ భవతి by S Sridevi Read More »

వప్పందం by S Sridevi

మైత్రేయికి చివుక్కుమంది. తల్లికి యిష్టంలేదనీ, ముందుగా చెప్పి చేసుకునే అవకాశం లేదు కాబట్టి గుడిలో పెళ్ళి చేసుకుని తీసుకొచ్చాడు. దాన్నిబట్టే వూహించుకుంది తనని అక్కడెలా చూస్తారో! చూడటానికంటూ ఎవరూ లేరు, అతని తల్లి, ఆవిడని చూడటానికి వచ్చిన ఒక బంధువు.

వప్పందం by S Sridevi Read More »

ఓవర్‍కోటు – 3 Translation by S Sridevi

పొదుపు… అదొక్కటే మార్గం. కనీసం ఏడాదిపాటు.
సాయంత్రం టీ మానేసాడు. రాత్రులు కొవ్వొత్తులు వెలిగించకుండా ఏదేనా ముఖ్యమైన పని వుంటే ఇంటామె దగ్గర కూర్చుని చేసుకునేవాడు… ఆమె చికాకుపడ్డా పట్టించుకోలేదు. బూట్లు అరగకుండా చాలా జాగ్రత్తగా నడిచేవాడు.

ఓవర్‍కోటు – 3 Translation by S Sridevi Read More »

అంచనా తప్పింది by S Sridevi

లెక్కల మాస్టారికి పదివేలు ఇవ్వటానికీ, పిల్లనిచ్చి నన్ను సంసారీకుణ్ణి చేసిన మామగారికి లక్ష ఇచ్చి రుణం తీర్చుకోవాలనుకోవడానికీ గల తేడా అస్పష్టంగా అర్థం అవుతుంటే…

అంచనా తప్పింది by S Sridevi Read More »

Scroll to Top