కనిపించని ఒకటో వంతెన by S Sridevi
యాభైమూడురోజులపాటు ఎడతెరిపిలేకుండా బూడిద వర్షం కురిసింది. కొంచెంకొంచెంగా రాల్తూ మనుషుల్ని వుక్కిరిబిక్కిరి చేస్తూ వాళ్ళ ప్రాణాలు తీసుకుంటూ వుంది.
కనిపించని ఒకటో వంతెన by S Sridevi Read More »
యాభైమూడురోజులపాటు ఎడతెరిపిలేకుండా బూడిద వర్షం కురిసింది. కొంచెంకొంచెంగా రాల్తూ మనుషుల్ని వుక్కిరిబిక్కిరి చేస్తూ వాళ్ళ ప్రాణాలు తీసుకుంటూ వుంది.
కనిపించని ఒకటో వంతెన by S Sridevi Read More »
“ఆమె మంచం దిగలేదమ్మా, పల్లె వదిలి రాదు. నీకు తెల్వదు. ఆడపిల్లలే పుట్టేరని నన్ను కొట్టీది కూడా” అంది సంయుక్త.
పనిమనిషి by Mangu Krishna Kumari Read More »
మూడేళ్ళవాడు అయిదేళ్ళ అక్కని కొట్టడం మన ఇంట్లోనే జరుగుతోంది.
అక్కని కొట్టడం తప్పు కాదా- అంటే
నిన్ను నాన్న కొట్టడంలేదా- అంటూ అడుగుతున్నాడు.
బీజం by Sailaja Ramshaw Read More »
కొన్ని భావాలు మౌనం వెనక వుండిపోతేనే బావుంటుంది. అవి వ్యక్తమైతే వాటికి మనుషుల ఆలోచన పునాదుల్ని కదిలించే బలం వుంటుంది.
పండూ, బుజ్జీ, వాళ్ళబ్బాయీ by S Sridevi Read More »
అంతెందుకు, నిన్ను నువ్వే నిజాయితీగా ప్రశ్నించుకో, నీ దృష్టిలో వదినకి, అక్కకి తేడా లేదా?
ఓన్లీ వన్ by Shailaja Ramshaw Read More »
ఏ బిందువు దగ్గరైనా నిలుచుని వెనక్కి తిరిగి చూసుకొంటే ఏదైనా కోల్పోయిన భావన వస్తే ఆ వివాహం ఆనందదాయకం కాదు.
బిందువు by Sailaja Ramshaw Read More »
స్వార్థం లేకపోతే ఏదీ నాదనుకోవడం ఉండదు. నాదనుకోకపోతే ప్రేమా ఉండదు. అప్పుడు జీవితానికి గమ్యంగానీ, అర్ధంగానీ ఉండవు
సురేష్ పూర్తిగా మారిపోయాడు సుధా! స్టేట్స్ వెళ్లకముందు చనువుగా తిరిగేవాడు నాతో. ఇప్పుడు గొప్ప స్టేటస్ మెంటేన్ చేస్తున్నాడులే!
చీలినదారులు by S Sridevi Read More »
చట్టబంధం… ఎక్కడో ముడి వుంది. ఆ ముడికి అవతలివైపునించే మనుషులు నడుస్తుంటారని, దాన్ని ఇప్పడం తమకి సాధ్యపడదని అర్థమైంది.
చట్టబంధం by S Sridevi Read More »