The Unusual Billioneers by Saurabh Mukharjea పుస్తక పరిచయం యస్. శ్రీదేవి

The Unusual Billioneers పెంగ్విన్ రేండమ్ హౌస్, ఇండియా ప్రచురణ. ప్రథమ ముద్రణ 2016. వెల 399/- పుస్తకంమీద మంచి రెవ్యూస్ వున్నాయి. షేర్‍మార్కెట్‍మీద పట్టు వున్నవారికి బాగా ఆసక్తి కలిగించే పుస్తకం. రచయిత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చదివారు. Founder of Marcellus Investment Managers Private Limited యొక్క స్థాపకుడు.
ఐదువేలకి పైగా వున్న లిస్టెడ్ కంపెనీలనుంచీ Asian Paints, Berger Paints, Marico, Page Industries, Axis bank, HDFC Bank, Astral Poly అనే ఏడు సంస్థలని తీసుకుని వాటి కేస్ స్టడీస్ విశ్లేషిస్తూ అవి ఎలా మొదలైంది, మార్కెట్లో ఎలా నిలదొక్కుకున్నది మొదలైన వివరాలన్నిటితోపాటు కొన్ని కాఫీ కేన్ పోర్ట్‌పోలియోల విశ్లేషణకూడా ఇచ్చారు. స్టాక్‍మార్కెట్ పరిభాషలో కాకుండా ఔత్సాహికంగా చదవాలనుకునేవారికి ఈ ఏడు కేస్ స్టడీస్ చాలా ఆసక్తి కలిగిస్తాయి.

1 thought on “The Unusual Billioneers by Saurabh Mukharjea పుస్తక పరిచయం యస్. శ్రీదేవి”

Comments are closed.