వాకిట్లో అభ్యుదయం by S Sridevi
మీ అమ్మ నన్నిలా అంటోందని చాడీలు చెప్పాలా? చెప్తే మీరు నమ్ముతారా?
వాకిట్లో అభ్యుదయం by S Sridevi Read More »
మీ అమ్మ నన్నిలా అంటోందని చాడీలు చెప్పాలా? చెప్తే మీరు నమ్ముతారా?
వాకిట్లో అభ్యుదయం by S Sridevi Read More »
జీవితంలో ఎప్పుడూ… షేర్లలో డబ్బు భయంకరంగా నష్టపోయినప్పుడు కూడా కలగనంత అసహ్యం తనమీద తనకి కలిగింది. ఇంట్లోకి వచ్చి, పక్కమీద పడుకున్నాడు మనసంతా అలజడి. కళ్లలోంచీ కన్నీళ్ళు ధారలు కట్టిపోయాయి. నిద్ర రాలేదు చాలాసేపటిదాకా.
పందెం (The bet) – Translation by S Sridevi Read More »
ఇరవైనాలుగ్గంటలూ టీవీ మోగుతుంటే వాడికి చదువుమీద శ్రద్ధ ఎలా పుడుతుంది? ఎన్నిసార్లు చెప్పాను, మీకీ విషయం?
బలిదానం – 2 by S Sridevi Read More »
చాలా నిస్సంకోచంగా తన భావాలన్నీ చెప్పాడు. పిల్లల్నితిట్టీ కొట్టీ భయాన్ని సృష్టిస్తే వాళ్ళలోని యీ నిజాయితీ చచ్చిపోతుంది. మరెప్పుడూ వాడిని కొట్టకూడదనుకుంది పావని.
బలిదానం – 1 by S Sridevi Read More »
మనం మళ్లీ కలుసుకునే సందర్భం రాకూడదని ఆశిస్తున్నాను. నాకు తెలిసిన అందమైన జీవితంగల తేజా చనిపోయాడు. ఈ వికృతమైన మనిషి వునికి కూడా నేను సహించలేను.
ప్రియమైన జీవితం – 16 by S Sridevi Read More »
“ఎదురు చూడనా?” అడిగాడు.
“అదికూడా చెప్పలేను. అంతా అనిశ్చితి”
ప్రియమైన జీవితం – 15 by S Sridevi Read More »
సుమిత్ర నిశ్చేష్టురాలై కూర్చుంది. అతన్నించీ పెళ్ళి ప్రతిపాదన మళ్ళీ వస్తుందని తెలుసు. ఇప్పటికే చాలాసార్లు అడిగాడు. ఇప్పుడు ఇంత త్వరగా, ఇంత ఇంపాక్ట్‌తో అనుకోలేదు.
ప్రియమైన జీవితం – 14 by S Sridevi Read More »
తేజాని ఉంచిన జైలు చేరుకోవటానికి దాదాపు రెండు గంటలు పట్టింది. రాజశేఖరం చెప్పినచోట లేడు. నాలుగైదుచోట్ల తిరిగితేగానీ ఆచూకీ తెలీలేదు.
ప్రియమైన జీవితం – 13 by S Sridevi Read More »
“ఏమ్మా, బావున్నావా? అమ్మా, చెల్లెళ్ళూ బావున్నారా?” పొడిగా అడిగింది. అందులో ఆర్తి లేదు. పరాయిపిల్లని పలకరించినట్టుందంతే.
ప్రియమైన జీవితం – 12 by S Sridevi Read More »