Somanchi Sridevi

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‍లో వుద్యోగం. హెడ్‍పోస్ట్‌మాస్టర్‍గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ. వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో.  వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు. మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి. కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.

అమ్మమ్మ చదువు- సుధామూర్తి
పరిచయం యస్. శ్రీదేవి

తెలుగు అనువాదం చక్కటి సరళమైన భాషలో, బాగా కలిసిపోయిన కొన్ని పదాలు తప్ప, పరభాషాపదాలు వుపయోగించకుండా చేయడంతో ఎంతో ఆకట్టుకుంటుంది.

అమ్మమ్మ చదువు- సుధామూర్తి
పరిచయం యస్. శ్రీదేవి
Read More »

ఉత్తరాల బగ్గీ (The Post) – Translation by S Sridevi

ఈ ప్రయాణం విద్యార్థికి చాలా సరదాగా అనిపించింది. రాత్రంతా, అదీ వుత్తరాలబగ్గీలో ప్రయాణం చెయ్యడం అతని జీవితంలో అదే మొదటిసారి.

ఉత్తరాల బగ్గీ (The Post) – Translation by S Sridevi Read More »

Mayukha Narrates

Somanchi Srideviపశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‍లో వుద్యోగం. హెడ్‍పోస్ట్‌మాస్టర్‍గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ. వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. 

Mayukha Narrates Read More »

రూపాయి చొక్కా by S Sridevi

అవని ఇంక ఇక్కడికి రాకపోవచ్చు. ఇద్దరం చెరోచోటా వుంటూనేనా సంపాదించ వలసిన అవసరం వుంది. ఉమా అక్కడ, వాడి భార్య పుట్టింట్లో. అమ్మానాన్నా ఎప్పుడూ విడివిడిగా లేరు.

రూపాయి చొక్కా by S Sridevi Read More »

ఏదీ మారలేదు by S Sridevi

సగం యిల్లు రాసిచ్చి, మిగిలిన సగానికి సరిపడా డబ్బు ఆడపిల్లలకి ఇమ్మని తమ్ముడికి చెప్పచ్చు. ఎవరి యిల్లు వాళ్ళు కట్టుకునేలా టెరేస్ రైట్స్ ఇవ్వచ్చు.

ఏదీ మారలేదు by S Sridevi Read More »

నువ్వా, నేనా? by S Sridevi

పొద్దున్న ఆరున్నర, ఏడైతేగానీ నిద్ర లేవదు అరుణ. లేచి, బ్రష్‍చేసుకుని పెద్దకప్పుడు కాఫీ అదేదో అమృతం అన్నట్టు చేసుకుని, చెవులకి యియర్‍పోన్లు తగిలించుకుని పాటలు వింటూ పెరటిమెట్లమీద కూర్చుంటుంది.

నువ్వా, నేనా? by S Sridevi Read More »

Scroll to Top