Stories

రూపాయి చొక్కా by S Sridevi

అవని ఇంక ఇక్కడికి రాకపోవచ్చు. ఇద్దరం చెరోచోటా వుంటూనేనా సంపాదించ వలసిన అవసరం వుంది. ఉమా అక్కడ, వాడి భార్య పుట్టింట్లో. అమ్మానాన్నా ఎప్పుడూ విడివిడిగా లేరు.

రూపాయి చొక్కా by S Sridevi Read More »

శోభ by Thulasi Bhanu

తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకోవటంలో, తనకొచ్చే లాభం నష్టం గురించి పెద్దగా అవగాహన లేదు. పిన్ని బాబాయ్ శ్రావణిలానే, తానూ తండ్రి పెళ్ళికి వెళ్ళింది, వచ్చింది.

శోభ by Thulasi Bhanu Read More »

నీలిమ, నవీన్ by Thulasi Bhanu

శ్రావణీవాళ్ళకి, నవీన్ తల్లితండ్రులకీ తమ పిల్లలంటే చాలా గర్వంగానూ, గౌరవంగానూ ఉంటుంది. నీలిమ, నవీన్‍ల పెళ్ళికి ఏ స్థాయీ అడ్డంకి కాలేదు, ఏ అంతరమూ వారికి అడ్డు రాలేదు.

నీలిమ, నవీన్ by Thulasi Bhanu Read More »

Scroll to Top