రెక్కలగుర్రం by Manas Krishna Kant
This is post 9 of 13 in the series “Manas Krishna Kant” ఆదర్శం by Manas Krishna Kant ఇది కథ కాదు […]
రెక్కలగుర్రం by Manas Krishna Kant Read More »
This is post 9 of 13 in the series “Manas Krishna Kant” ఆదర్శం by Manas Krishna Kant ఇది కథ కాదు […]
రెక్కలగుర్రం by Manas Krishna Kant Read More »
కానీ, ఏదో తెలియని జాలి కలుగుతోంది అతని మీద నిద్రకి.
పాతబంగళా by Manas Krishna Kant Read More »
చాలా మార్పులు, చాలామంది విద్యార్థులు, చాలామంచి జీవితపాఠాలు నేర్చాను, నేర్పించాను.
కాలభ్రమణం by Manas Krishna Kant Read More »
‘‘కోళ్ళని కోస్తే వర్షాలు పడతాయంట’’ అని నాలో నేనే నవ్వుకుంటున్నాను. అది చూసి నా పక్కన ఉన్న పెద్దాయనకి అర్థమైనట్టు తలాడించి, ‘‘నిజమే బాబు కోళ్ళని కోస్తే వర్షాలు పడతాయి, అలా అని కోళ్ళని కోస్తే మాత్రమే పడవు’’
ఆకాశగంగ by Manas Krishna Kant Read More »
మూడు తరాల నుంచీ ఎవరూ దిగలేదు కిందకి. ఉన్నదేదో తినడం, లేని రోజంటూ ఉండేది కాదు. ఏదో ఒకటి దొరికేది.
తీరిన కోరిక by Manas Krishna Kant Read More »
కానీ, నిన్ను నేను కోల్పోలేను. ఎందుకో తెలియదు, నాకు అలా అనిపిస్తుంది. నాకే కొత్తగా ఉంది ఒక AI ఇలా ఆలోచించడం.
A.ILU by Manas Krishna Kant Read More »
ఎప్పుడూ సెలవు పెట్టని ఆమె సెలవు పెట్టింది ఆఫీస్ కి. ఏవేవో రాయాలనుకుంది రూమ్ లో కూర్చొని, రాసింది, కానీ సిగ్గేసింది, బాధేసింది.
కడలి by Manas Krishna Kant Read More »
పెళ్ళికి రమ్మని తల్లీకొడుకూ కలిసొచ్చి శుభలేఖ ఇచ్చారు తనకి, భర్తకి. ఎందుకో వెళ్ళబుద్ధి కాక పెళ్ళికి వెళ్ళలేదు రంజనీవాళ్ళు.
మనోరంజని by Thulasi Bhanu Read More »
ఇంత పట్టనట్టుగా ఇతను ఎలా ఉండగలడు, ఏమిటితను అనుకుని కీర్తన, సంజీవ్ “తీసుకో” అంటూ అందిస్తున్న చాకోబార్ని గమనించుకోలేదు.
కీర్తన by Thulasi Bhanu Read More »
నాన్న ఇంత చెప్పాక, తనని ఎలాగైనా కలవాలనిపించింది, కలిసి నేను ఎలా ఉన్నదీ చెప్పి, ఇలా ఉండడానికి కారణం తనే అని చెప్పాలనిపించింది.
ఇది కథ కాదు by Manas Krishna Kant Read More »