జిల్లావైద్యుడు (The District Doctor)- 2 Translation by S Sridevi
చట్టబద్ధంగా పెళ్ళి చేసుకున్నాను… ఒక వ్యాపారస్తుడి కూతుర్ని… ఏడువేల రూబుళ్ళ కట్నం తీసుకుని.
జిల్లావైద్యుడు (The District Doctor)- 2 Translation by S Sridevi Read More »
చట్టబద్ధంగా పెళ్ళి చేసుకున్నాను… ఒక వ్యాపారస్తుడి కూతుర్ని… ఏడువేల రూబుళ్ళ కట్నం తీసుకుని.
జిల్లావైద్యుడు (The District Doctor)- 2 Translation by S Sridevi Read More »
ప్రతిమనిషికీ ఒక ప్రేమకథ వుంటుంది. అది విఫలమో సఫలమో ఔతుంది. రెండిటిలో ఏది జరిగినా అతనిమీద దాని ప్రభావం వుంటుంది.
జిల్లావైద్యుడు (The District Doctor)- 1 Translation by S Sridevi Read More »
“నీలినక్షత్రంమీదికి వెళ్ళగలిగేలా ప్రయోగాలు ముమ్మరం చేస్తాను అభీ!…”
నీలినక్షత్రం – 15 by S Sridevi Read More »
అక్కడ సౌరకుటుంబంలోని మూడో గ్రహంమీద నాగరికత నశించింది. మీరావాళ్లు వచ్చేసాక భూతాపం విపరీతంగా పెరిగి, మంచంతా కరిగి, హిమానీనదాలని చేరి, సముద్రమట్టాన్ని పెంచింది.
నీలినక్షత్రం 14 by S Sridevi Read More »
ముందు హర్ష చనిపోయాడు. అతని మరణం మీరాని చాలా కదిలించింది. నలుగురు కలిసి ఇక్కడికి వచ్చారు. ఒక్కొక్కరుగా మిగిలిన ముగ్గురూ తరలిపోయారు.
నీలినక్షత్రం – 13 by S Sridevi Read More »
“నువ్వలా ఏడవకు మీరా! నా అసమర్ధత ఎత్తి చూపిస్తున్నట్టుంది. ఈ చీకట్లో వాడికోసం ఎక్కడని వెతకను? మనం ఉన్నామన్న ధైర్యంతో వెళ్ళిపోయింది అవంతి. మనం ఈ పిల్లలని కాపాడలేక పోతున్నాము” అన్నాడు తనూ ఏడుస్తూ.
నీలినక్షత్రం – 12 by S Sridevi Read More »
మేము వచ్చిన స్పేస్‍షిప్ బొమ్మ, సైన్సుకి సంబందించిన సూత్రాలు, స్పేస్ కి సంబందించిన రహస్యాలు.. అన్నీ కుడ్యచిత్రాలుగా మార్చిపారేశాడు గౌతమ్.
నీలినక్షత్రం – 11 by S Sridevi Read More »
“డబుల్ బెడ్రూం ఫ్లాట్ బాగానే ఉంది. పరవాలేదు” అన్నాడు. అలాంటి సందర్భంలో కూడా జోక్స్ వేయడం అతనికే తగింది.
నీలినక్షత్రం 10 by S Sridevi Read More »
విభ్రాంతికరమైన రెండు వాస్తవాలు. ఈ గ్రహానికి రెండు చందమామలు. ఒకటి దగ్గరగా. ఇంకొకటి కొంచెం దూరంగా. రెండు వరుసల్లో పక్కపక్కనే ఉన్నట్టు కనిపిస్తూ.
నీలినక్షత్రం – 9 by S Sridevi Read More »
టెక్నాలజీ ఎక్కడైనా ఒకేలా ఉంటుందనేది నా కాన్సెప్టు … ఎవరెట్ సిద్ధాంతంలో సమాంతర విశ్వాల్లా .
నీలినక్షత్రం – 8 by S Sridevi Read More »