Novels

నీలినక్షత్రం – 6 by S Sridevi

తను కోరుకున్నదే అయినా అభిజిత్‍లోని ఈ మార్పు ఆమెకి సంతోషాన్నివ్వలేదు. పసిపిల్లాడిని ఏమార్చినట్టు అతన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది తను.

నీలినక్షత్రం – 6 by S Sridevi Read More »

ఓవర్‍కోటు – 4 Translation by S Sridevi

“ఏం జరిగింది? అలా వున్నావేం?” అని ప్రతివాళ్ళూ అడగటమే. విషయం తెలిసి ఒకరిద్దరుతప్ప అందరూ అతనిమీద జాలిపడ్డారు. ఆ ఒకరిద్దరూ అంతటి దయనీయమైన పరిస్థితినికూడా వదలకుండా అకాకీని గేలిచేసారు.

ఓవర్‍కోటు – 4 Translation by S Sridevi Read More »

నీలినక్షత్రం – 4 by S Sridevi

“అలా చెప్తే ఎవరు వప్పుకుంటారు? ఇలాంటివాటిలో ఆలోచనకీ చర్చకీ అవకాశం ఇవ్వకూడదు. సెంటిమెంట్సు వర్కౌట్ అవుతాయి.” అని నేను ఆలోచనలో పడటాన్ని గమనించి, అదేంటో గుర్తించినట్టు.

నీలినక్షత్రం – 4 by S Sridevi Read More »

ఓవర్‍కోటు – 1 Translation by S Sridevi

ఏ శిశువూ అవలక్షణాలతో పుట్టించమని దేవుని కోరుకోడు. పుట్టాక ఏ వ్యక్తీ అనారోగ్యాలూ, సమస్యలూ కావాలనుకోడు. కానీ అవి అలా వచ్చేస్తాయి. వాళ్ళ ప్రమేయం లేకుండానే.

ఓవర్‍కోటు – 1 Translation by S Sridevi Read More »

Scroll to Top