Stories

మన్నించగలిగితే… Translation by Savitri Ramanarao

అప్పటినుండి ఆమెతో నేను మాట్లాడలేదు. మా ఇద్దరిమధ్య రోజులతరబడి కమ్ముకున్న సుదీర్ఘకాళరాత్రిలో అలముకున్న అతిభయంకరమైన నిశ్శబ్దంలాంటిది ఏర్పడి మనసులో ఎడతెగని రంపపుకోత.

మన్నించగలిగితే… Translation by Savitri Ramanarao Read More »

భూమిపుత్రుడు by Sailaja Ramshaw

ఈ బ్రతుకుఘర్షణలో మాకు తల ఎత్తి ఆకాశంవేపు చూడడానికి ధైర్యం చాలలేదు. అప్పుడంతా భూమి మీదే ఆధారపడి, అవకాశం దొరికిందని ఆకాశంలోకో, అనంతసముద్రజలాల్లోకో వెళ్లిపోవాలని అనుకోలేదు.

భూమిపుత్రుడు by Sailaja Ramshaw Read More »

సోన్‍లోయలో సరికొత్త చందమామ by S Sridevi

ఎప్పటిలాగే ఆరోజు వుదయం తెల్లవారింది. చిన్న వూరు, చిన్న యిల్లు. ఒక పాతిక లేదా యాభై గడపలు కలిస్తే ఒక వూరు. అలాంటివే కొన్ని వందల గ్రామాలు వుండి వుంటాయి ఆ కాలంలో…

సోన్‍లోయలో సరికొత్త చందమామ by S Sridevi Read More »

Scroll to Top