Somanchi Sridevi

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‍లో వుద్యోగం. హెడ్‍పోస్ట్‌మాస్టర్‍గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ. వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో.  వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు. మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి. కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.

ధర్మచక్రం – విశ్వనాథ సత్యనారాయణగారు పరిచయం – యస్. శ్రీదేవి

ఈ నవల ఆంధ్ర ఇక్ష్వాకు రాజులమీద రాసినది. వీళ్ళ రాజధాని విజయపురి.

ధర్మచక్రం – విశ్వనాథ సత్యనారాయణగారు పరిచయం – యస్. శ్రీదేవి Read More »

Byomkesh Bakashi by Saradindu Bandopadhyay
పరిచయం – యస్. శ్రీదేవి

వీరు సృష్టించిన బ్యోమకేశ్ బక్షి, బొరో దా, సదాశివ్ ఇంకా అనేక పాత్రలు భారతీయ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

Byomkesh Bakashi by Saradindu Bandopadhyay
పరిచయం – యస్. శ్రీదేవి
Read More »

The Emporer’s Riddles by Satyarth Naik
పరిచయం – యస్. శ్రీదేవి

గ్రీకులోని మ్యూజియంలో వున్న ఏంటికెథెరా అనే ప్రాచీనకాలంనాటి కంప్యూటర్, వేలసంవత్సరాలతర్వాతకూడా తుప్పుపట్టని సాంచీస్థూపం ప్రాచీన సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనాలు. ఇలాంటివి యింకా ఎన్నో వున్నాయి.

The Emporer’s Riddles by Satyarth Naik
పరిచయం – యస్. శ్రీదేవి
Read More »

నాన్నారి చిన్నతనం – ఎ రాస్కిన్ , తెలుగు అనువాదం – ఆర్వీయార్
పరిచయం – యస్. శ్రీదేవి

అలెగ్జాండర్ బొరిసొవిచ్ రాస్కిన్ రష్యను రచయిత. అతని జీవితకాలం 1914-1971. When Daddy Was A Little Boy అనే ఈ పుస్తకం 1968లోరష్యనులో ప్రచురించబడింది.

నాన్నారి చిన్నతనం – ఎ రాస్కిన్ , తెలుగు అనువాదం – ఆర్వీయార్
పరిచయం – యస్. శ్రీదేవి
Read More »

ప్రజల మనిషి- రచన, వట్టికోట ఆళ్వారుస్వామి
పరిచయం యస్. శ్రీదేవి

విదేశీయులు రాకముందుకూడా ఇక్కడి రాజులు పరస్పరం కలహించుకుని యుద్ధాలు చేసుకునేవారు. ఓడిన రాజుల దగ్గర కప్పం కట్టించుకుని, అతన్ని సామంతుడిని చేసుకుని గెలిచిన రాజులు తిరిగి వెళ్ళేవారు.

ప్రజల మనిషి- రచన, వట్టికోట ఆళ్వారుస్వామి
పరిచయం యస్. శ్రీదేవి
Read More »

Bankerupt – by Ravi Subramaniyan
పరిచయం యస్. శ్రీదేవి

రచయిత ఐఐఎమ్ బెంగుళూరులో చదివి, గ్లోబల్ బేంకింగ్ సెక్టార్లో పనిచేసారు. వీరి మొదటి నవల If God Was A Banker. 2008లో రచించారు. ప్రస్తుతపు నవల ఐదవది.

Bankerupt – by Ravi Subramaniyan
పరిచయం యస్. శ్రీదేవి
Read More »

గోన గన్నారెడ్డి – రచన అడివి బాపిరాజు
పరిచయం యస్. శ్రీదేవి

వెన్నభూపాలుడనే రాజు కాకతీపురాన్ని పాలించినట్టు కథనాలు వున్నప్పటికీ, కాకతీయుల మొదటి చారిత్రక వ్యక్తి గుండయ రాష్ట్రకూటుడు. ఇతడు క్రీ.శ. 1000 కాకతీయుల పాలనకి పునాది వేసాడు.

గోన గన్నారెడ్డి – రచన అడివి బాపిరాజు
పరిచయం యస్. శ్రీదేవి
Read More »

చదువు – రచన కొడవటిగంటి కుటుంబరావు
పరిచయం యస్. శ్రీదేవి

అతను నేర్చిన చదువు అతనికి ప్రపంచజ్ఞానాన్ని యివ్వదు. పైగా అతన్నొక వూహాప్రపంచంలో నిలిపి వుంచుతుంది.

చదువు – రచన కొడవటిగంటి కుటుంబరావు
పరిచయం యస్. శ్రీదేవి
Read More »

దగాపడిన తమ్ముడు – రచన బలివాడ కాంతారావు
పరిచయం యస్. శ్రీదేవి

చరిత్ర ఎందుకు, సాహిత్యం ఎందుకు అనే ప్రశ్నలు ఈమధ్య తరుచుగా ఎదురౌతున్నాయి.ఈ దేశంలో పేదరికం ఎలా మొదలైంది అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు నవలలో దొరుకుతాయి.

దగాపడిన తమ్ముడు – రచన బలివాడ కాంతారావు
పరిచయం యస్. శ్రీదేవి
Read More »

Scroll to Top